మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్‌తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
Tag: manchu vishnu
‘మా’ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన మాకు జరిగిన ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు బుధవారం మా కార్యాలయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన […]
ప్రకాష్ రాజ్ ‘మా ‘ రాజీనామాపై ..మంచు విష్ణు రియాక్షన్ !
హోరా హోరీగా జరిగిన ‘మా’ ఎలక్షన్స్ ఎన్నికల ఘట్టం నిన్న అంటే ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. మా ఎన్నికలలో మంచు విష్ణుకు అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య గట్టిగానే పోటీ జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ మా ఎన్నికల్లో విజయం మాత్రం మంచు విష్ణునే వరించింది అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ […]
`మా` వార్‌లో ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబే కారణమా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ప్రకాష్ రాజ్ పోటీ ఇచ్చినట్లే కనిపించినా.. ఆఖరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ అండదండలు ఉండి కూడా ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మా అధ్యాకుడిగా […]
నాగబాబు సంచలన నిర్ణయం..ఇక సెలవంటూ షాకింగ్ ట్వీట్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మంచు విష్ణు గెలిచిన కొద్ది సేపటికే మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు […]
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు..టెన్షన్‌లో మంచు విష్ణు!
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగగా.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అవ్వగా.. మొదట ప్రకాశ్ రాజ్ ప్యానెల్ బోణీ కొట్టి జోరు చూపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి, అనసూయ విజయం సాధించారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు […]
`మా` ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..పోస్టల్ బ్యాలెట్‌లో విష్ణు పైచేయి!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగగా.. మొత్తం 626మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. అయితే ఆ సారి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్స్ కమిషన్ గుర్తించడంలో.. ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఓట్ల […]
`మా` ఎన్నికల్లో ఇంకా ఓటు వేయని స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మా సభ్యులు మొత్తం 925 మంది ఉండగా వారిలో 883 మంది ఓటు హక్కు ఉంది. అయితే ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి. ఇప్పటికే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె […]
శివ బాలాజీని కొరికిన హేమ..మీడియాకు చూపిస్తూ ఆవేదన!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ రోజు ఉదయం ప్రారంభం అవ్వగా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. […]