టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం.. జూలై 15 […]
Tag: mahesh babu
జులైలో రానున్న మహేష్ సినిమా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, మహానటిగా మెప్పించి జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రంపై మహేశ్ అభిమానుల్లో భారీ అందచనాలు నెలకొని ఉన్నాయి. గీతగోవిందం చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించిందట. కరోనా రక్కసి ఈ చిత్రానికి కూడా […]
ఆకట్టుకుంటున్న మహేష్ మేనల్లుడి `హీరో` టీజర్!
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి హీరో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ […]
ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ తండ్రిపై ఉన్న ప్రేమను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సామన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించినవే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మధ్య మహేష్ బాబు పోస్టు కొంత వైరల్‌గా మారింది. తండ్రి కృష్ణ, తనూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాదర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో, […]
నానిపై మహేష్ ప్రశంసలు..కారణం అదే!
న్యాచురల్ స్టార్ నానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మహేష్ నానిని ప్రశంసించేందుకు కారణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అక్కడికే వస్తున్నా..కరోనా రోగుల కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్ అంట్ టీమ్ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్ వీడియో సాంగ్ చేశారు. […]
మిల్కాసింగ్ గురించి సూపర్ స్టార్ ఇలా…!
ఇండియన్ స్పోర్ట్స్ దిగ్గజం అయిన లెజండరీ అథ్లెట్‌గా పేరున్న మిల్కాసింగ్ (91) మృతి చెందిన విషయం విదితమే. ఆయన కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగానే మరణించారు. ఆయనకు ఒక్కసారిగా జ్వరం పెరిగి ఆక్సిజన్ లెవల్స్ విపరీతంగా తగ్గిపోవడంతో శ్వాస ఆడక మృతి చెందారు. దీంతో ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదే […]
`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్..మహేష్ దిగేది అప్పుడేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ శర వేగంగా జరుగుతున్న వేళ కరోనా విరుచుకు పడింది. దాంతో […]
హీరో మహేష్ బాబు కొడుకు ఆ విషయంలో గ్రేట్..?
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే టక్కున అది ప్రిన్స్ మహేష్ బాబు అనే చెబుతారు. అమ్మాయిలకు ఆయనొక రాకుమారుడు, మాస్ ఫాలోయింగ్ ఉంది. క్లాస్ ఇమేజ్ ఉంది. హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒకప్పటి హీరోయినే. అయితే ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయడం లేదు. తాను సినిమాలు చేయకపోయినప్పటికీ పిల్లలను చూసుకుంటూ వారి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నమ్రత ఓ గుడ్ న్యూస్ చెప్పింది. […]
ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థమన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థమన్. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]