మ‌హేష్ ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్‌..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్ వ‌చ్చి ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన […]

ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న హీరో, హీరోయిన్స్ వీళ్ళే..

సినీ ఇండస్ట్రీ లో తమ అభిమానుల పుట్టినరోజు అంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన ప్రేక్షకులు. ఇక అంతే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని, సినిమా గురించి అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఇకపోతే కొంత మంది హీరో హీరోయిన్ల బర్తడే లను ఈ నెలలో ఎవరెవరి ఉన్నావో తెలుసుకుందాం.   1). ఆగస్ట్ 1: తాప్సీ పన్ను ఇది 34వ పుట్టినరోజు. హీరో హరీష్: ఈయనకు ఇది ఇది 46 […]

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]

నెట్టింట మ‌హేష్ క్రేజీ పిక్ వైర‌ల్‌!

ఫిట్ నెస్‌కు ప్రాధ‌న్య‌త ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో సూప‌ర్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇర‌వై […]

బాల‌య్య‌, చిరుల‌కు నో అన్న‌ ఆ భామ..మ‌హేష్‌కు ఓకే చెప్పిందా?!

చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ‌.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్య‌లో మొద‌ట త్రిష‌నే ఎంపిక చేయ‌గా.. ఆమె ప‌లు కార‌ణాల వ‌ల్ల ప‌క్క‌కు త‌ప్పుకుంది. అలాగే ఇటీవ‌ల బాల‌య్య‌, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్ర‌దించ‌గా.. నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాల‌య్య‌, చిరుల‌కు నో చెప్పిన ఈ భామ‌.. […]

ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్‌ కథను సిద్దం చేస్తున్న రాజమౌళి..?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురవాల్సిందే. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదిరి చూస్తారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు తెల్సింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ అడ్వెంచర్‌ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని ఈ […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న […]

మ‌హేష్‌కు బిగ్ షాక్‌..`సర్కారువారి పాట` వీడియో లీక్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో మొదలైనప్పటినుంచి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌ల‌కు అరుదైన గౌర‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ 2021 తాజాగా విడుద‌లైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్ర‌తి ఏటా చోటు దక్కుతుంది. అయితే ఈ ఏడాది హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ లో మ‌న టాలీవుడ్ […]