గెట్ రెడీ..మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ అప్డేట్‌కు టైమ్ లాక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న 28వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు […]

ఏంటీ..మ‌హేష్‌కు ఇప్ప‌టికీ అది రాదా? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

నటశేఖరుడు కృష్ణ‌ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. `రాజకుమారుడు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమా చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. త‌న‌దైన అందం, అభినయం, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మ‌హేష్‌..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. అందుకే ఆయ‌నంటే.. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఇప్పటి వ‌ర‌కు హీరోగా 26 సినిమాలను […]

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు […]

`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడంతే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్ట‌ర్‌` పేరుతో టీజర్ ను విడుదల […]

సర్కార్ వారి పాట నుంచి మరో క్రేజీ అప్డేట్..?!

ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోస్ట్స్ ద్వారా ఎన్నో అంచనాలను మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫాన్స్ […]

ఈసారి మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు ఎక్క‌డ జ‌ర‌గ‌బోతున్నాయో తెలుసా?

ఆగస్ట్ 9న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మ‌హేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్క‌లు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి […]

ఒకే కారులో మ‌హేష్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి..పిక్ వైర‌ల్‌!

ఒకే కారులో మ‌హేష్ బాబు, విజ‌య్ ద‌ళ‌ప‌తి ఎక్క‌డికి వెళ్లాడు..? అసలు వీరిద్ద‌రూ ఎప్పుడు క‌లిశారు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. మీ సందేహాల‌కు క్లారిటీ కావాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే మొన్నీ మ‌ధ్య […]

“సర్కారు వారి బ్లాస్టర్” అని ఎందుకు అన్నారంటే..?

ఆగస్టు 9 వ తేదీన సర్కారు వారి పాట చిత్ర హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్లు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర గ్లింప్స్, టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్లర్ల కంటే ఈ నెలలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు […]