తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]
Tag: mahesh babu
తన లవర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!
బాలీవుడ్ అందాల భామ కియర అద్వానీ గురించి అందరికి తెలిసిందే. ఈమె తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియరా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]
త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..
డైరెక్టర్ త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇది ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం..ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యేలా అప్ డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.. ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు.. వచ్చే ఏడాది 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మహేశ్ బాబుకు 28వ సినిమా.. SSMB28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. హారిక అండ్ హాసిని […]
అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..మహేశ్ ఊహించని పిక్ ను షేర్ చేసిన నమ్రత..ఏమున్నాడు రా బాబు..!!
ఓ మై గాడ్… ఏమున్నాడు రా బాబు.. అని అంటున్నారు మహేశ్ బాబు రీసెంట్ పిక్ చూసిన జనాలు. ఎస్.. కొద్దిసేపటి క్రితమే మహేష్ బాబు భార్య నమ్రత అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు మహేష్ తో గడిపిన ఫారిన్ టూర్ పిక్స్ ను షేర్ చేసిన నమ్రత.. ఇప్పుడు ఆయన అభిమానులకోసం మహేశ్ బాబు ఊహించని పిక్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మహేశ్ బాబు షర్టు లేకుండా […]
ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు..షాకింగ్ విషయాని బయటపెట్టిన నమ్రత..!!
అమ్మ.. ఈ పదానికి మించిన గొప్ప పదం సృష్టిలో మరొకటి లేదు. అమ్మ అనే ఈ పదం చాలా గొప్పది.. విలువైనది.. వెలకట్టలేనిది. ఈ పదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఆడపిల్ల తన లైఫ్ లో అమ్మ అని పిలిపించుకోవడానికి ట్రై చేస్తుంది.. ఇష్టపడుతుంది. అఫ్కోర్స్ అమ్మవడం అంత ఈజీ కాదు. అమ్మ అని పిలిపించుకోవడానికి.. దాని వెనక పడాల్సిన కష్టం ఎంతో ఉంటుంది. ఆ పెయిన్, ఆ బాధ, ఆ నొప్పి , […]
వావ్: మహేష్ కు తెలియకుండా నమ్రత చిలిపి పని..ఎంత బాగుందో..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత అంటే ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని గౌరవం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయినా కానీ వీరుచాలా హ్యాపీగా చాలా కూల్ గా ..చాలా రొమాంటిక్ గా కలిసి ఉంటారు. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రతలను చూసి కుళ్ళుకునే జంటలు చాలామందే ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ డీవర్స్ అన్న పదానికి అస్సలు […]
Jr. NTR ట్రైనర్ మహేష్ బాబుకి కూడా కావాలట… అంత విషయం వుందా అక్కడ?
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారంటే అర్ధం చేసుకోండి. అంతవరకూ ఒక కానీ అందులో నటించిన మన హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని చూసిన ఎవరికైనా చరణ్, తారక్ ల కష్టం ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. వారి శరీరాకృతికి వారు […]
టాలీవుడ్ లో బాలకృష్ణ , మహేష్ బాబు ధైర్యం ఎవరికీ లేదా?
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల మధ్య ఒకింత అసహన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ కూడా కుదేలు అయ్యింది. ఇక కరోనా అనంతరం సినిమాలు విడుదల అవుతున్నా అంతంత మాత్రమే నడుస్తుంది. దాంతో సినిమా నిర్మాణ ఖర్చుల భారం తగ్గించే దిశగా ‘నిర్మాతల గిల్డ్’ సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]