టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `అతిథి`. ఇందులో అమృతా రావు హీరోయిన్గా నటిస్తే.. మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, నాజర్, మలైకా అరోరా,నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మహేష్ బాబు అన్న దివంగత నటుడు జి.రమేష్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తాజాగా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ […]
Tag: mahesh babu
రాజమౌళి-మహేష్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఇక సీన్ సితారే?
సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో అందరినీ ఎంతగానో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎపుడైయితే మహేష్‌తో తీసే సినిమా అనేది భారత చలన చిత్ర సీమలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పటినుంచి ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా, రాజమౌళి ఇటీవలే విదేశీ విలేకరులతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని కొన్ని ఆంగ్ల పదాలను వాడారు. దాంతో […]
మహేష్ కూతురు సితార ఏం చేసిందో తెలుసా… చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!
తెలుగు చిత్ర పరిశ్రమల సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగు పెట్టి తండ్రిని మించిన నటుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నారు. రీసెంట్గా సర్కార్ వారి పాట సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు […]
మహేష్ బాబుకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఇప్పటికి ఎవరు చేయని పని చేస్తున్నాడుగా..!!
టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటలలో సూపర్ స్టార్ మహేష్-నమ్రత జంట ఒకటి అని మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుటి నుంచి ఎంత అన్యోన్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ముగించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ తల్లి ఇందిరా […]
ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు ఉన్నా అద్దెకు ఉంటున్న స్టార్స్ వీళ్లే!
సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో […]
మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?
పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వరుస పరాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో […]
ఒక్కే బ్యూటీ పై మనసు పడ్డ ఎన్టీఆర్- మహేష్ బాబు.. ఇదేం ట్వీస్ట్ రా మావ..!!
బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ అభిమానులు కూడా దగ్గరయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత […]
టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందని […]
ఇందిరా దేవి 100 సార్లకు పైగా చూసిన మహేష్ సినిమా ఏంటో తెలుసా?
ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరా దేవికి చిన్న కొడుకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, గారాబం అలాగే చిన్నప్పటినుంచి మహేష్ ను తల్లి చాటు బిడ్డలా పెంచిందట. అలానే మహేష్ కూడా ఎక్కువ సమయం తన తల్లితో పాటే గడిపే వారట. ఇక అంత ప్రేమగా చూసుకున్న […]









