మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]

మహేష్ చేసిన చిన్న తప్పు…రానాకు వంద కోట్లు బొక్క..?

సూపర్ స్టార్ మహేష్ బాబు వ‌ల్ల‌ రానా వంద కోట్లు నష్టపోవటం ఏంటి..? పైన టైటిల్ చూసిన వెంటనే అందరి మైండ్లో వచ్చే ప్రశ్నన ఇదే. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ రోజుల్లో గజిని సినిమా కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు దర్శకుడు మురగదాస్. ఇక అప్ప‌టికి రానా ఇంకా హీరోగా పరిచయం కాలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మించే సినిమాల కథ‌ల డిస్కషన్ల […]

మ‌హేష్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన పూజా హెగ్డే.. బిగ్ షాక్ త‌ప్ప‌దా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ప్ర‌ముఖ హీరోయిన్‌ పూజ హెగ్డే పెద్ద తలనొప్పిగా మారిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ […]

ఏంటి జ‌క్క‌న్న‌.. మ‌హేష్ తో కూడా రెండు పార్టులు ప్లాన్ చేస్తున్నావా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 29వ ప్రాజెక్ట్ ఇది. దీనిపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. జక్కన్న స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు […]

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?

బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు […]

పాలిటిక్స్ అంటే పడని మహేశ్ కు..ఆ పొలిటీషియన్ అంటే మహా ఇష్టం ..ఎందుకంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాండ్సమ్ హీరో ..లవబుల్ మెంటాలిటీ.. ఈ హీరో గురించి ఎన్ని చెప్పినా తక్కువే . కాంట్రవర్షియల్ జోలికి అస్సలు వెల్లడు. తన పని తాను చూసుకుంటూ తన జోలికి వస్తే వదలకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే హీరో ఈ మహేష్ బాబు . కాగా ఇప్పటికే చాలాసార్లు మహేష్ బాబు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ […]

ఇంట్రెస్టింగ్: సిక్స్ ప్యాక్ లో మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ssmb 28 దీనిపైన అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దాదాపు 12 సంవత్సరాలు తర్వాత సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన […]

SSMB 28 లో మరొక యంగ్ బ్యూటీ..!!

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరిని చెప్పవచ్చు. అంతలా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఈ డైరెక్టర్. త్రివిక్రమ్ తన సినిమాలోని కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్ తోనే ప్రతి సినిమాను తెరకెక్కిస్తూ ఉంటారని చెప్పవచ్చు. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఎప్పటినుంచో ఒక […]

ఈతరం హీరోలలో మహేష్ కు మాత్రమే దక్కిన అరుదైన రికార్డు.. ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి ఎంతో క్లాస్ హీరో లాగా కనిపించిన మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ లో కూడా ఆయనకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఆయనకు టాలీవుడ్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మహేష్ బాబుకు అరుదైన రికార్డు ఉంది. ఈ తరం హీరోలలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా ఈ అరుదైన రికార్డును దక్కించుకోవడంలో వాళ్లు ఫెయిల్ అయ్యారు. కానీ మహేష్ బాబు నటించిన […]