టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ దమ్మున్న హీరోలు ఈ ఇద్దరే.. మిగతా వాళ్ళు ఆటలో అరటిపండ్లే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకి కొదవలేదు.. చాలామంది హీరోలు ఉన్నారు . కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే అలా బ్యాగ్రౌండ్ సపోర్ట్ చూసుకొని వచ్చిన వాళ్ళందరూ స్టార్ హీరోలుగా పాన్ ఇండియా హీరోలుగా మారుతారు అన్న నమ్మకం లేదు . జనాల మైండ్ సెట్ కూడా మారింది. టాలెంట్ ఉన్న హీరోనే యంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్గా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ […]

అప్పుడు నాగార్జున-బాలయ్య..ఇప్పుడు మహేశ్ బాబు.. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం వాళ్ళే..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో గెస్ చేయలేరు. చాలామంది స్టార్స్ కూడా అలా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒకరే ఇప్పుడు మన మహేష్ బాబు. పాపం గుంటూరు కారం సినిమా విషయంలో ఆయనను ఎలా ట్రోల్ చేశారో జనాలు మనం చూసాం . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అయితే ఏకీపారేశారు . ఇన్నాళ్లు ఆయన కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలు గంగలో కలిపేశారు. కాగా […]

జక్కన్న సినిమా కోసం స్పెషల్ లుక్ లో దర్శనమిచ్చిన మహేష్.. వీడియో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా మహేష్ హైదరాబాద్లో దర్శనమిచ్చాడు. అయితే మహేష్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించడమే. దీంతో ప్రతి […]

శ్రీమంతుడు కాపీరైట్స్ కేసు పై స్పందించిన మైత్రి మేకర్స్.. ఏం అన్నారంటే..

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వ‌చ్చిన‌ శ్రీమంతుడు. ఈ మూవీ కాపీరైట్స్ వివాదం గ‌త‌కాలంగా సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చచ్చేంత ప్రేమ పేరిట తను రాసిన నవలను చిన్ని చిన్ని మార్పులతో శ్రీమంతుడు పేరిట రిలీజ్ చేశారంటూ.. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ ఎర్నేని రవి, ఎంబి ఎంటర్టైన్మెంట్ లపై రచయిత శరత్‌చంద్ర క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ విషయంపై డైరెక్టర్ కొరటాల సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ విషయంలో […]

శ్రీమంతుడు వివాదం నుంచి మహేష్ ని తెలివిగా తప్పించిన నమ్రత.. ఏం చేసిందంటే..?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొరటాల శివ మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థల భాగంలో మహేష్ బాబుకు సంబంధించిన జిఎన్‌జి సంస్థ కూడా ఉండడంతో మహేష్ బాబును ఈ కేసు నుంచి తెలివిగా తప్పించేందుకు న‌మ్ర‌త మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ట‌. అయితే నమ్రత మహేష్ ని తప్పించేందుకు […]

‘ జై హనుమాన్ ‘ లో ఆ పాత్రలకు చిరు, మహేష్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ మైవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ250 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో మరో సినిమాకి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో […]

మహేశ్ చేసిన పనికి షాకైన నమ్రత.. పాపం ఎంత బాధపడుతుందో చూడండి..!

మనకు తెలిసిందే.. ప్రజెంట్ మహేష్ బాబు జర్మనీలో ఉన్నాడు . గుంటూరు కారం సినిమా హిట్ అవ్వగానే ఆయన జర్మనీకి వెళ్లిపోయారు . చాలామంది రాజమౌళి సినిమా కోసమే ఆయన జర్మనీకి వెళ్లారు అంటూ మాట్లాడుకున్నారు . ఆయన జర్మనీకి వెళ్ళింది రాజమౌళి సినిమా కోసమో..? లేదో..? తెలియదు కానీ అక్కడ మాత్రం ఒక ఫిట్నెస్ డాక్టర్ ని కలిశారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా రీసెంట్గా […]

మహేష్ ” గుంటూరు కారం ” 15 డేస్ కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే […]

” నాకు అది అన్నా,, అలా చేయడం అన్నా చాలా ఇష్టం “.. మనసులో ఉన్న నిజాలని బయటపెట్టిన సితార..!

మహేష్ ముద్దుల కూతురు సితార మనందరికీ సుపరిచితమే. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించే ఈ ముద్దుగుమ్మ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రికి త‌గ్గ‌ తనియురాలు అని కూడా అనవచ్చు. ఇటీవల జ్యువలరీ బ్రాండ్ యాడ్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది సితార. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. […]