ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ప్రీమియర్ షోలు పడిపోనుంది. ముందుగా ఓవర్సీస్‌లో స్టార్ట్ అయ్యే ప్రీమియర్ షోలు ఆ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పడిపోనున్నాయి. ఈ సినిమాతో మహేష్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇక ఎప్పటిలాగానే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూతో పాటు రేటింగ్ ఇచ్చేశాడు. దసరాకు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు […]
Tag: mahesh babu
స్పైడర్‌పై ప్రిన్స్ షాకింగ్ కామెంట్స్
`స్పైడర్` మ్యానియా మొదలైంది! అటు ఏపీతో పాటు తమిళనాడు బాక్సాఫీస్‌లను కొల్లగొట్టేందుకు ప్రిన్స్ మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పాటలు, టీజర్ ద్వారా ప్రేక్షకులకు కావాల్సిన హంగులన్నీ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది! తొలిసారి మహేశ్.. తమిళంలో ఇంట్రడ్యూస్ అవ్వడం.. అందులోనూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రావడంతో అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. స్పైడర్ ఏతరహా మూవీనో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు అభిమానులు అయితే ఈ మూవీకి […]
‘ స్పైడర్ ‘ టాక్‌లో ఆ ఒక్క మాటే పెద్ద హైలెట్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ స్పైడర్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది. స్పై జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని, స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక సెన్సార్ టాక్ తర్వాత సినిమా గురించి ఒక్క విషయమై పదే పదే […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్ రివ్యూ చదివేయండి ఓ సారి
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినీ అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్‌బాబు స్పైడర్ సినిమాల మీదే ఉంది. ఈ రెండు సినిమాలు సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి. వీటిల్లో జై లవకుశ 21న వస్తుంటే, స్పైడర్ 27న థియేటర్లలోకి దిగుతోంది. ఇక మహేష్ స్పైడర్ సోమవారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. మహేష్ సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. దుబాయ్‌లో ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్, ఫిల్మీ క్రిటిక్, […]
‘ స్పైడర్ ‘ సెన్సార్ కంప్లీట్: రన్ టైం & టాక్
ప్రిన్స్ మహేష్‌బాబు హీరో, సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్టర్, రూ.120 కోట్ల భారీ బడ్జెట్, రూ. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్, మహేష్ తమిళ్‌లో ఎంట్రీ ఇస్తోన్న తొలి సినిమా, తెలుగు-తమిళ్-అరబిక్ భాషల్లోను రిలీజ్ అవుతోన్న సినిమా ఇవన్నీ ఏ సినిమా గురించో కాదు… స్పైడర్ సినిమా గురించే. పైన చెప్పుకున్న లెక్కలన్ని చాలు స్పైడర్ సినిమా ఎలాంటి అంచనాలతో థియేటర్లలోకి వస్తుందో…! మహేష్‌బాబు కెరీర్‌లోనే రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న […]
జై లవకుశ – స్పైడర్ ప్లస్సులేంటి – మైనస్‌లేంటి
టాలీవుడ్‌లో మరో సంక్రాంతి సీజన్ రెడీ అవుతోంది. ఈ దసరాకు ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, మహేష్‌బాబు స్పైడర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరికి తోడుగా పెద్ద హీరోలతో తలపడుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శర్వానంద్ మహానుభావుడుతో రెడీ అవుతన్నాడు. ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై లవకుశ, […]
‘ స్పైడర్ ‘ స్టోరీ…. మరో ప్రపంచంలోకి ఎంట్రీ ఖాయం
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ ఈ నెల 27న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి వస్తోన్న లీకులు సినిమాపై హైప్‌ను మరింత పెంచడంతో పాటు రొమాటు నిక్కపొడుచుకునేలా ఉంది. స్టోరీ లైన్ వింటుంటేనే ఇలా ఉందంటే ఇక తెరమీద చూస్తే ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు. మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొందరు విదేశీ ఉగ్రవాదులు మన దేశ ప్రజలను […]
ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ ఫైట్‌లో గెలుపు ఎవరిదంటే
ఈ యేడాది దసరాకు ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. రెండు సినిమాలపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ ముందుగా ఈ నెల 21న దిగుతుంటే, మహేష్‌బాబు స్పైడర్ సినిమా 27న దిగుతోంది. ఈ ఇద్దరు అగ్రహీరోలలో ఎవరి స్టామినా వారిది. ఇక గతంలో ఈ ఇద్దరు హీరోలు మూడుసార్లు ఒకేసారి తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2003 సంక్రాంతికి మహేష్ ఒక్కడు – ఎన్టీఆర్ […]