Tag Archives: Maharashtra

నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు.

Read more

రాజ‌కీయాల్లోకి సోనూసూద్‌..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియ‌ల్ హీరో!

సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడుగానే కాకుండా స‌మాజ‌సేవ‌కుడిగా దేశ‌ప్ర‌జ‌లంద‌రి మ‌న‌సుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయ‌న‌. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్‌ అందించడం, క‌రోనా పేషెంట్ల‌కు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎంద‌రికో సాయ‌ప‌డి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడీయ‌న‌. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా

Read more

హీరో సూర్యకు బీజేపీ నేతలు వార్నింగ్..?

గత కొన్ని రోజులుగా కేంద్రానికి సెలబ్రిటీలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల సినీ పరిశ్రమకు దెబ్బ తగిలే ప్రమాద ముందని పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆ ఘటనపై హీరో సూర్య కూడా స్పందించడంతో ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే..కేంద్ర సర్కార్ సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద సెలబ్రిటీలు తమ అభ్యంతరాలను

Read more

మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలు..!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ఫేజ్‌-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబ‌డిన వారికి, 45 ఏళ్ల పైబ‌డిన రోగులకు వ్యాక్సినేష‌న్ ఇవ్వటం మొద‌లు పెట్టారు. అనంత‌రం ఫేజ్‌-2లో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్‌-3లో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వాళ్లంద‌రీకి వ్యాక్సినేష‌న్

Read more

మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్‌ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి. ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి

Read more

నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌..ఎప్ప‌టి వ‌ర‌కంటే?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా సెకెండ్ వేవ్‌లో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. ఈ మ‌హ‌మ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌

Read more