టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో సీనియర్ హీరోలలో ఎవ్వరు చూడనంత సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన నుంచి వచ్చిన మూవీ అఖండ 2 తాండవం.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కానీ.. అక్కడక్కడ లాజిక్ లెస్ అంటూ నెగిటివ్ కామెంట్స్ కారణంగా వర్కింగ్ […]

