అరెస్ట్ అయిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. అభిమానం హ‌ద్దులు దాటితే ఇలానే ఉంటుంది మ‌రి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయ్యారు. అభిమానం హ‌ద్దులు దాట‌డ‌మే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మే 20న ఎన్టీఆర్ 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన `సింహాద్రి` చిత్రాన్ని భారీ ఎత్తున‌ రీ రిలీజ్ చేశారు. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు […]

జూ ఎన్టీఆర్ బర్తడే స్పెషల్: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తారక్ కటౌట్ కి మేకపోతు బలి.. ఇదేం పిచ్చి రా బాబులు..!!

ఈ మధ్యకాలంలో కొందరు జనాలు అభిమానం అన్న పేరుతో ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియకుండా పోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే కొందరు అభిమానులు హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు . తమ హీరోని విష్ చేయకపోయినా బూతులు తిడుతున్నారు.. తమ హీరోతో సినిమాలో రిజెక్ట్ చేసిన హీరోయిన్ ని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు.. మరి కొందరు ఏకంగా తమ హీరో సినిమా ఫ్లాప్ అయ్యి..పక్క చిన్న హీరో సినిమా హిట్ అయితే […]

బందరులో బాబు జోరు..కొల్లుకు డౌట్ లేనట్లే?

గతేడాది కాలం నుంచి టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు జనం మద్ధతు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని నిర్వహిస్తూ..దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎక్కడకు వెళ్ళిన బాబు  రోడ్ షోలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మచిలీపట్నంకు బాబు వెళ్లారు. జనం మద్దతు ఊహించని స్థాయిలో వచ్చింది. అసలు మచిలీపట్నంలో రోడ్ షో ద్వారా మీటింగ్ పెట్టాల్సిన సమయం […]

చిరంజీవినే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు: పేర్ని నాని?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో సినీ నిర్మాత సమావేశం ముగిసిన తరువాత పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు నాని. అయితే ఇప్పటికి కూడా ఈ ఆన్ లైన్ […]

గెలుపుకోసం శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే

మాజీ మంత్రి న‌డికుదిటి న‌ర‌సింహారావు రాజ‌కీయ వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు ర‌వీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫ‌స్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం (బంద‌రు) నుంచి 2009లో ఫ‌స్ట్ టైం పోటీ చేసిన ర‌వీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓట‌మి చూసినా ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌తిరిగి పార్టీలో ప‌ట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]

జ‌న‌సేన‌లో నాగ‌బాబుకు రెండు ఆప్ష‌న్లు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ కావ‌డంతో జ‌న‌సేన రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఇప్ప‌టికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాగ‌బాబు ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చ‌నే టాక్ ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం కాపు వ‌ర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ నుంచి […]