టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వర్మకు మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు పది రోజులు కావొస్తున్నా.. ఇంకా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. […]
Tag: maa elections 2021
బాలయ్య ఇంటికెళ్లిన మోహన్‌బాబు, విష్ణు..కారణం అదేనా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్‌తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
నరేష్ వల్లే మా శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది.. ఉత్తేజ్?
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన మా ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయిన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద […]
మోహన్ బాబు బూతులు తిట్టాడని ఎమోషనల్ అయిన తనిష్?
తాజాగా జరిగిన మా ఎన్నికల తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం చోటు చేసుకుంది. పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సంచలనం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు కి ఇబ్బందులు ఉండకూడదనే తమ ప్యానల్ సభ్యులు రాజీనామా చేసినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]
`మా`లో చల్లారని వేడి..ఇండస్ట్రీకి మంచిది కాదంటున్న దర్శకేంద్రుడు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తి అయ్యాయి. నువ్వా నేనా అంటూ జరిగిన మా పోరులో ప్రకాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తి అయినా `మా`లో మాత్రం వేడి చల్లారడం లేదు. ఎన్నికల ఫలితం అనంతరం ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మా అసోసియేషన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి […]
`మా` వార్‌లో ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబే కారణమా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ప్రకాష్ రాజ్ పోటీ ఇచ్చినట్లే కనిపించినా.. ఆఖరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ అండదండలు ఉండి కూడా ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మా అధ్యాకుడిగా […]
నాగబాబు సంచలన నిర్ణయం..ఇక సెలవంటూ షాకింగ్ ట్వీట్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మంచు విష్ణు గెలిచిన కొద్ది సేపటికే మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు […]
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు..టెన్షన్లో మంచు విష్ణు!
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగగా.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అవ్వగా.. మొదట ప్రకాశ్ రాజ్ ప్యానెల్ బోణీ కొట్టి జోరు చూపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి, అనసూయ విజయం సాధించారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు […]
`మా` ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..పోస్టల్ బ్యాలెట్లో విష్ణు పైచేయి!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగగా.. మొత్తం 626మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. అయితే ఆ సారి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్స్ కమిషన్ గుర్తించడంలో.. ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఓట్ల […]