బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలమ్లగా ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినబడుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడిన సంగతి విదితమే. అదిగో అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై […]
Tag: love
కేజిఎఫ్ నటుడితో డేటింగ్ లో ఉన్న బాలయ్య హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు ఏ ఇండస్ట్రీలో నైనా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఒక విలన్తో డేటింగ్ లో ఉందని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వివాహానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా శాండిల్ వుడ్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం […]
పీకల్లోతు ప్రేమలో సిద్ధార్థ్-అదితి.. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి?
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అదితి బర్త్‌డేకి సిద్ధార్థ్ తనతో క్లోజ్‌గా దిగిన ఫోటోను ఇన్‌స్టా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా `నా గుండెల్లో యువరాణి` అంటూ అదితికి బర్త్‌డే విషెస్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్-అదితి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ జంటగా `మహాసముద్రం` సినిమాలో నటించారు. శర్వానంద్ ఇందులో మరో హీరోగా […]
మోకాళ్లపై కూర్చుని ప్రభాస్ ప్రపోజల్.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న కృతి సనన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, ఆయన్ను అభిమానిస్తున్నారని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని కృతి పలు సందర్భాల్లో చెప్పింది. దీనికి తోడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ `భేదియా(తెలుగులో తోడేలు)` ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. `కృతి పేరు మరొకరి మదిలో ఉంది. అతను ఇప్పుడు ముంబైలో లేడు. […]
సీరియల్ నటుడితో ప్రేమాయణం నడుపుతున్న యంగ్ హీరోయిన్..!
టాలీవుడ్లో ఎంతోమంది యువ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు మూడు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన వారు చాలామందె ఉన్నారు. ఆ తర్వాత పలు అవకాశాలు అందుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నీతి టైలర్ కూడా ఒకరు. మొదట హీరో తనీష్ సరసన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అంద చందాలు నటనకు తెలుగు […]
సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!
తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా […]
సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం […]
సిద్ధార్థ-అతిథిరావ్ లవ్ గుట్టు రట్టు.. ఫ్రూప్ ఇదిగో..!!
తెలుగులో అందాల కథానాయకగా పేరుపొందింది అతిథి రావ్ హైదరి. ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ హీరో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు హీరో సిద్ధార్థ. తెలుగు, తమిళం, హిందీ వంటి వాటిలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి. సిద్ధార్థ సోహ అలీ ఖాన్, శృతిహాసన్ లతో […]
వారితో పార్టీకి హాజరై.. రూమర్లకు చెక్ పెట్టిన రకుల్..!
దీపావళి పండుగను చేసుకొని సినీ సెలబ్రిటీలంతా ప్రతి ఏడాది పలు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే బాలీవుడ్లో నటీనటులు సైతం దీపావళి పండుగను జరుపుకున్నారు. అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురాన్, కృతి సనన్, ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా తమ ఇళ్లల్లో దీపావళి పండుగలను జరుపుకొని పార్టీలను జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా భూమి ఫెడ్నికర్ కూడా శుక్రవారం రోజున దీపావళి బాష్ ను నిర్వహించారు. ఈ వేడుకలను ఆమె సోదరి సమీక్ష ఫెడనికర్ కలసి […]