టాలీవుడ్లో ఎంతోమంది యువ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు మూడు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన వారు చాలామందె ఉన్నారు. ఆ తర్వాత పలు అవకాశాలు అందుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నీతి టైలర్ కూడా ఒకరు. మొదట హీరో తనీష్ సరసన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అంద చందాలు నటనకు తెలుగు యువత బాగా అట్రాక్షన్ అయింది. మొదట మోడల్ గా బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించింది. దీంతో సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో ప్రస్తుతం హిందీ బుల్లితెరపై తన కెరీయర్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో ఉండే కోస్టార్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. సదరు బుల్లితెర నటుడుతో జోరుగా ప్రేమాయెనా సాగిస్తోందని సమాచారం. ఈ ఇద్దరి నడుమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజ్ లో ఉండడంతో వీరిద్దరి మధ్య పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నీతి నటించిన కైసీమే యారియాన్ 4 వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది ఇందులో నటుడు పార్థ సమతాన్, నీతి టైలర్ నడుము స్టీమ్ సీన్ చాలా వైరల్ గా మారుతుంది దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూశాక పలు రకాలలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ సీజన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ డిసెంబర్ 4న పూట్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఈ వీడియోలో వేడెక్కించి దృశ్యాన్ని చూసి అభిమానులు ఒకసారిగా పిచ్చెక్కిపోతున్నారు. నీతి టైలర్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో వైరల్ గా మారుతుంది ఇందులో సహనచుడుతో నీతూ అద్భుతమైన డాన్సింగ్ విన్యాసాలు బాగా ఆకట్టుకుంటోంది.
View this post on Instagram