టాలీవుడ్లో ఎంతోమంది యువ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు మూడు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన వారు చాలామందె ఉన్నారు. ఆ తర్వాత పలు అవకాశాలు అందుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నీతి టైలర్ కూడా ఒకరు. మొదట హీరో తనీష్ సరసన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అంద చందాలు నటనకు తెలుగు […]