త‌మ‌న్నాను ముద్దుగా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ త‌ర్వాత ప‌లు మార్లు వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. ఇక […]

విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ ఎఫైర్‌.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన‌ మిల్కీ బ్యూటీ!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ వర్మ, తమన్నా స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు. పైగా […]

ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ తేజ్‌పై త‌న ఇష్టాన్ని బ‌ట్టబ‌య‌లు చేసేసిన లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ కలిసి నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]

తన ఫస్ట్ లవ్ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హన్సిక..!!

అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ పలు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఇక పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాగులో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటి లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ గత ఏడాది […]

ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైన‌ల్ గా అలా ఓపెన్ అయిపోయిన వ‌రుణ్ తేజ్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌రుణ్ తేజ్‌.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ […]

వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రానాకు రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసిన స‌తీమ‌ణి!

నేడు వాలంటైన్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటికి.. ఆయ‌న స‌తీమ‌ణి మిహీక బజాజ్ సూప‌ర్ రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసింది. పింక్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ట్ లో భర్తను హ‌త్తుకుని దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మిహీక‌.. రానాపై తనకు ఉన్న ప్రేమను వివ‌రించింది.   `నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. […]

నాని విల‌న్ తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం.. పార్టీలో ప్రియుడికి ముద్దుల వ‌ర్షం!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా.. బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనూ వరుస అవకాశాలను అందుకుంటే సత్తా చాటుతోంది. కానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. గతంలో తమన్న పెళ్లి పై ఎన్నో వార్తలు వ‌చ్చినా.. వాటిని తమన్నా ఖండిస్తూ వ‌చ్చింది. అయితే తాజాగా ఈమె ప్రేమ వ్య‌వ‌హారం బట్టబయలు అయింది. బాలీవుడ్ […]

ఎంతమందిని ముగ్గులోకి దింపినా.. చివరికి ఒంటరి పక్షులుగానే మిగిలిపోతున్న హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువై పోయాయి. అయితే వారిలో కొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడానికి వారి పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. మరికొంతమందేమో ఆ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. ఎన్నో కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారు. ఇలా హీరోయిన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. • సమంత టాలీవుడ్ బ్యూటీ సామ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. కానీ కొన్ని […]

మీరు అలా చేస్తే నా మనసు చివుక్కుమంటుంది… అభిమానిపై ప్రేమ కురిపించిన అనసూయ!

తెలుగు యాంకర్లలో అనసూయ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె గ్లామర్ కి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెని మొదటిసారి చూసినవారు అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మరు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో అమ్మడు రెచ్చిపోతూ ఉంటుంది. ఆ రకంగా ఫాలోయింగ్ ఉండటం చేతనే బుల్లితెరనుంది వెండితెరపైకి షిఫ్ట్ అయింది. ఇక సినిమాల ఎంపికలో కూడా ఆమెది అందెవేసిన చేయి. చాలా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. హీరో […]