అఖిల్ ” లెనిన్ ” పై అదుర్స్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే

అక్కినేని న‌టవారసుడిగా.. నాగార్జున చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే మొదటి సినిమాతో ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసినా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే.. పలు సినిమాలతో సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా లేకపోయినా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని […]