ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్నా.. వాటికి పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవాలంటే అతితక్కువ టైంలోనే ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేస్తే.. బయటపడిపోతామనే ఆలోచనలో నిర్మాతలు ఉండిపోతున్నారు. ఈ క్రమంలో విడుదలైన రెండు మూడు వారాలకి సినిమాలు థియేటర్లలో ఆడే టైం ముగిసిపోతుంది. వెబ్ సైట్‌లో సినిమాలు అప్లోడ్ అవుతుండడంతో.. మరికొన్ని కారణాలతో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ గతంలో మాత్రం థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయింది […]
Tag: legend
“అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏం రా బేవాకూఫ్స్”..బాలయ్య మాటలు వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఎలాంటి వాళ్లకైనా సరే ఇచ్చి పడేయడంలో మన బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా . రీసెంట్గా బాలయ్య తన కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన లెజెండ్ […]
రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!
యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ […]
బోయపాటితో మళ్లీ సై అంటున్న బాలయ్య… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక అది కూడా బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు `సింహా`, లెజెండ్`, `అఖండ` అనే మూడు సినిమాలతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శీను. ఇక అందుకే వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. ఇక గత ఏడాది […]
బాలయ్య కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ అఖండ..!
40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో నందమూరి బాలకృష్ణకు ఎన్నో ల్యాండ్ మార్క్ మూవీలు ఉన్నాయి. 80స్, 90 స్ లో బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు ప్రత్యేకం. అవి రెండూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. బాలకృష్ణ రేంజిని ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ రెండు సినిమాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ మూవీ కొట్టేందుకు బాలకృష్ణ కు చాలా సమయమే పట్టింది. బోయపాటి […]
అఖండలో బాలయ్య కాకుండా మెయిన్ హైలెట్ ఇదే..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవ్వాళ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ముక్తకంఠంతో బాలయ్య అని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో బాలయ్యతో పాటు, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో […]
అఖండకు విపరీతంగా హైప్.. బోయపాటి ముంచుతాడా, తేల్చుతాడా..!
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న సినిమా అఖండ. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాలకృష్ణ గత సినిమాల కంటే రికార్డు స్థాయిలో చేసింది. ఈ సినిమా […]
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!
నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ […]
వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!
తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు. కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన […]