శరత్ కుమార్.. ఈయన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఉన్నప్పుడు ఈయన సినిమాలు అన్ని భాషల్లో విడుదలై మంచి సక్సెస్ను అందుకునేవి. హీరో గా నటించడానికి ముందు ఒక బాడీ బిల్డర్ గా ఆ తరువాత జర్నలిస్టుగా కూడా ఆయన పని చేశాడట. ఇక ప్రస్తుత కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సినిమాలలో ఎక్కువగా విలన్ గా నటించాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ హీరోగా […]
Tag: latest viral news
లక్ అంటే రకుల్‌దే.. వరుస ఫ్లాపుల్లోనూ ఆఫర్లు ఆగడం లేదు!
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న రకుల్ కు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించి మంచి హిట్లు కొట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరస ఫ్లాప్ లు అవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరుణంలో రకుల్ కు […]
`నువ్వే నువ్వే` రీ-రిలీజ్.. త్రివిక్రమ్ పేరు చెబితే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ లు మరియు స్పెషల్ షోలా ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలను అలాగే క్లాసిక్స్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తున్నారు. అయితే అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఏ రీ-రిలీజ్ ట్రెండ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత మూడు నెలల్లో తెలుగులో అనేక సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు […]
ఆ ఫుడ్ ఎక్కువ గా తింటే మయోసైటిస్ కన్ఫామ్.. హెచ్చరించిన రష్యన్ డాక్టర్లు..!!
మయోసైటిస్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకి పెద్దగా తెలియదు . కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత నేను మయోసైటిస్ అనే జబ్బుకి గురయ్యాను ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ప్రకటించిందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు జనాలు . అసలు మయోసైటిస్ వ్యాధి అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది..? ఏ కారణంగా మనిషికి సోకుతుంది..? దానికి నివారణలు ఏంటి ..?ఒకవేళ జబ్బు […]
పవన్ హీరోయిన్ ని ప్రకాష్ రాజ్ గోకాడా..? స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!
ప్రకాష్ రాజ్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. పేరుకి కన్నడ నటుడు అయినా ..తెలుగులో బోలెడన్ని సినిమాల్లో నటించి చాలామంది హీరో హీరోయిన్ల కి తండ్రిగా నతించి మెప్పించాడు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ నటించిన ప్రతి సినిమాలో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించి మెప్పించాడు . వీళ్ళ కాంబోలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఇప్పటికీ టీవీలో చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి అంటూ చెప్పుకొస్తారు జనాలు . అంతేకాదు […]
లిప్ లాక్ ఎఫెక్ట్..సినిమా రిలీజ్ అవ్వకుండానే..బంపర్ ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్..!!
అను ఇమ్మానుయేల్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతో క్లాసికల్ నాచురల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది .అయితే అవకాశాలు వచ్చినా కానీ లక్ కలిసి రాకపోవడంతో అమ్మడు జనాల దృష్టికి […]
వైరల్ పిక్స్: దుబాయిలో గ్రాండ్ గా శోభిత ధూళిపాల వెడ్డింగ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
శోభిత ధూళిపాల.. మేజర్, గూఢచారి వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత రీసెంట్ గా మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడుపుతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే శోభిత తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికీ షాక్ […]
ఆ చిన్న తప్పు .. నితిన్ కెరీర్ సంకనాకిపోయిందిగా..!?
సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం ..రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . హీరో గా ఉన్న వాడు స్టార్ హీరో అవ్వడం.. హీరోగా ఉన్న స్టార్..జీరో అవ్వడం క్షణాల్లో జరిగిపోతుంది . ఒకే ఒక్క సినిమా హిట్ అయితే ఫోటోలు.. సెల్ఫీలు ..ఆటోగ్రాఫర్లు అంటూ ఎగబడే జనాలే ..అదే సినిమా ఫ్లాప్ అయితే పక్కన పోతున్న కానీ పట్టించుకోరు. అలా సినీ ఇండస్ట్రీ మనిషిని దిగజార్చేస్తుంది. అలాంటి పొజిషన్లోనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ […]
కమలహాసన్ తో శ్రీదేవి పెళ్లి.. ఎవరి వల్ల ఆగిపోయిందో తెలుసా?
అతిలోక సుందరిగా.. ఆరాధ్య దేవతగా.. ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అప్పట్లో శ్రీదేవితో వర్క్ చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా ఎగబడే వారు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణించింది. అలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వందల సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అలా మూడు తరాల హీరోల […]