ఆ హీరోయిన్ కి అన్నగా వెంకటేష్..అద్దిరిపోయే పిచ్చెక్కించే కాంబో ఇది..!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు వెంకటేష్ . అఫ్ కోర్స్ చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున -వెంకటేష్ ..నలుగురు కూడా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్ లాంటివాళ్ళు . ఆ విషయం అందరికీ తెలిసిందే . ప్రజెంట్ చిరంజీవి – బాలకృష్ణ హీరోలుగా ఇంకా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉండగా .. నాగార్జున […]

‘కన్నప్ప ‘ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న మంచు విష్ణు.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ?!

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్లు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటూ మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ చేస్తూ సినిమాపై మరిన్ని […]

ఒకే వేదికపై మెరవనున్న చిరు, బన్నీ.. ఆ వివాదానికి చెక్ పెడతారా..?!

టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం మద్దతుగా నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం జనసేన ప్రత్యార్థి అయిన శిల్పా రవి కి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇకపోతే నిన్న […]

ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి రెడీ అయిన అనుష్క.. అందుకే అలా చేస్తుందా..?!

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న చిన్న హీరోలతో నటిస్తూనే భారీ పాపులారిటి దక్కించుకుంది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మ‌డు దాదాపు తెలుగు అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లోను నటించి తన సత్తా చాటుకుంది. సౌత్ లో ది […]

చేతికి కట్టుతోను కేన్స్ లో హోయ్యలొలికించిన ఐశ్వర్య.. అమ్మడి అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?!

ప్రముఖ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేవలం సినిమాలోనే కాకుండా.. మోడలింగ్ లోను తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుని ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. చాలా సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తుంది. అలాగే 2024 రెడ్ కార్పెట్ కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లోను దేవకన్యలా ముస్తాబై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. ఆమె చేతికి గాయ‌మై […]

ఆ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఓ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. తన ఇంటి స్థలం గొడవలో తెలంగాణ హైకోర్ట్‌కు పిటిషన్లు దాఖలా చేశాడు తార‌క్‌. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల సైట్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. గీత అనే ఓ మహిళ నుంచి 2003లో ఆ స్థ‌లాని చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్న తర్వాతే కొనుగోలు చేసి ఆ ఏడాది ఇంటి నిర్మాణం మొదలుపెట్టానని.. తార‌క్ వివరించాడు. […]

తన ఇన్స్టా వేదికపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్.. పెళ్లి గురించేనా..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. వరుస సినిమాలను ఆడియన్స్‌కు అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ గా అందరినీ ఆకట్టుకుంటున్న ప్రభాస్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇంకా సింగల్ గానే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అభిమానులంతా ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి బాట పెట్టలేదు. పెళ్లి […]

రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ చరణ్.. వరుస విజయాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తను నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న […]

అతనికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. ఐ లవ్ యు చెప్పిన సమంత.. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెటింట‌ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఆమె పర్సనల్, అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ […]