ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,49,691 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. అలాగే నిన్న 2,767 మంది […]
Tag: Latest news
బైక్‌పై నుంచి పడ్డ మంచు విష్ణు-ప్రగ్యా జైశ్వాల్..వీడియో వైరల్!
కలెక్షన్ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ బైక్‌పై నుంచి స్కిడ్ అయ్యి పడిపోయారు. ఈ ఘటనలో మంచు విష్ణుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు..రెండేళ్ల క్రితం జరిగింది. ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్ స్టంట్లను డూప్‌లతోనే చేయించేవారు. కానీ, ఇప్పుడు హీరోలే ముందుకు వచ్చి రిస్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి హీరోలు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని […]
తెలంగాణలో నిన్నొక్కరోజే 8,126 కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఎనిమిది వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
‘అల్లుగాడి’ కెరియర్ క్లోజ్.. శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
శ్రీరెడ్డి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు, వివాదాస్పద పోస్ట్‌లతో సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక తాజాగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. `అల్లుగాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ. నాకేం కోపం లేదురా వాడంటే కానీ […]
ఐపీఎల్ 2021: పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొనసాగుతోంది. టైటిల్ తమ సొంతం చేసుకునేందుకు ప్రతి జట్టు పోటా పోటీగా తలపడుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తల పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌కు పాయింట్ల పట్టికలో ఊరిట లభించింది. ఈ విజయంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ […]
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగడానికి పవనే కారణమా?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈ సినిమా విషయం […]
తండ్రి బర్త్‌డే నాడు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్?
నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బర్త్‌డేను ఆయన తనయుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెషల్ డేట్‌గా చూస్తుంటారు. ఇక ప్రతి ఏడాది తండ్రి బర్త్‌డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బర్త్‌డే నాడు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేష్. ప్రస్తుతం పరుశురామ్ […]
మహేష్ హ్యాండిచ్చిన డైరెక్టర్‌తో పవన్..త్వరలోనే ప్రకటన?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం పవన్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అదే సమయంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత హరీష్ […]
`పుష్ప`లో మళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు […]