టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య `చెక్`తో ప్రేక్షకులను ప్రలకరించిన నితిన్‌కు ఘోరంగా నిరాశ ఎదురైనప్పటికీ.. ఇటీవల `రంగ్ దే` సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్‌ను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం. అయితే ఈ రోజు నితిన్ బర్త్‌డే. ఈ సందర్భంగా నితిన్ 30వ సినిమా టైటిల్ […]