పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్‌తో అదిరిపోయే వసూళ్లు […]
Tag: Latest news
మరోసారి భయపెట్టేందుకు రెడీ అయిన కాజల్..సక్సెస్ అయ్యేనా?
కాజల్ అగర్వాల్..ఈ పేరు పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవలె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన కాజల్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కాజల్ తమిళంలో ఓ హారర్ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జననీ అయ్యర్, ఇరాన్ నటి […]
వెనక్కి తగ్గిన ఎన్టీఆర్..నిరాశలో అభిమానులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో కోరలు చాచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలె ప్రోమో కూడా […]
పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన రానా!
దగ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విరాటపర్వం, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. […]
టాలీవుడ్‌లో మరో విషాదం..కరోనాతో యువ దర్శకుడు మృతి!
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో కరోనా మరో విషాదాన్ని నింపింది. శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో మరణించారు. ఇటీవలె కుమార్‌కు కరోనా సోకగా.. హాస్పిటల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో తాజాగా కుమార్ తుది […]
ఏపీలో కరోనా టెర్రర్..17వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 17 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
నితిన్ జోరు..`యాత్ర` డైరెక్టర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తాజాగా ప్రగతి ఓ […]
కరోనా బాధితుల కోసం `రాజస్థాన్ రాయల్స్` భారీ విరాళం!
దేశంలో కరోనా వైరస్ మళ్లీ స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వారిని అదుకునేందుకు చాలా మంది దాతలు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్‌లు […]