దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా టైంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందడుగు వేస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతోొ కొంత ఇస్తూ కన్నీల్లను తుడుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ సెలబ్రిటీలు, క్రీడాకరులు, ధనవంతులు తమకు తోచిన […]
Tag: Latest news
సునీల్‌ను వదలని త్రివిక్రమ్..ఈసారైనా సక్సెస్ అయ్యేనా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సునీల్ కూడా నటించబోతున్నాడట. కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. హీరోగా మారాడు. అయితే ఈ మధ్య కెరీర్ బాగా డల్ అయిపోయివడంతో.. మళ్లీ కామెడీ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల మీద దృష్టి పెట్టాడు. అయినప్పటికీ […]
అఖిల్ కోసం చిరు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన నాగ్?
నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం […]
`ఆదిపురుష్` కోసం రంగంలోకి మరో బాలీవుడ్ నటుడు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మరో బాలీవుడ్ నటుడిని రంగంలోకి […]
పవన్ `వకీల్ సాబ్` ముందు ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ రీమేక్ చిత్రం పవన్ […]
భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు..రికవరీ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,26,098 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907 కు చేరుకుంది. […]
బతికే ఉన్నా..మరణ వార్తలపై స్పందించిన ప్రముఖ నటుడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. అయితే ఈ వార్త పరేష్ రావల్ చెంతకు చేరడంతో.. ఆయన నవ్వుకోవడమే కాకుండా ట్విట్టర్ వేదికగా చమత్కారంగా రియాక్ట్ అయ్యారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించాలి.. నేను బతికే […]
హన్సిక 50వ సినిమాకు అడ్డంకులు..దర్శకుడే అలా చేశాడట!
హన్సిక 50వ చిత్రం మహా. జమీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక మాజీ ప్రియుడు శింబు కూడా కీలక పాత్ర పోషించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కింది. మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే దర్శకుడు జమీల్ మాత్రం సినిమా […]
నెగెటివ్ టాక్‌తోనే రూ.100 కోట్లు రాబట్టిన `రాధే`?
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రంలోనూ సల్మాన్‌కు జోడీగా దిశా పటానీ నటించింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ప్లెక్స్ లో మే 13న విడుదల చేశారు. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సల్మాన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్లు మరియు అభిమానులు మండి […]