ఆపత్కాలంలో గొప్ప పనులు చేస్తున్న సోనూసూద్ పై సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోనూసూద్ రియల్ హీరో అంటూ పొగిడిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు, సెలబ్రెటీలు.. ఇండియాకి సోనూసూద్ ప్రధాని మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణి హుమా ఖురేషీ కూడా సోనూసూద్ ప్రధాని కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సోనూసూద్ ఎలక్షన్లలో తప్పకుండా పోటీ […]
Tag: Latest news
సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫర్?!
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమానస్పద మృతి తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవత్తి పేరు మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారం బయట పడటం, రియా అరెస్ట్ అవ్వడం, ఆమె కెరీర్ నాశనం అవ్వడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక జైలు నుంచి బయట పడిన రియా.. ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే హిందీ బిగ్ […]
అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్..ట్విస్ట్ ఏంటంటే?
పలు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సూపర్ పాపులర్ అయిన ప్రముఖ నటుడు పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో.. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పురి తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పురి అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే.. అతడికి బెయిన్ వచ్చిందని ప్రచారం […]
గొంతును పెంచాల్సిందే..బాలీవుడ్ భామ నీతి వ్యాఖ్యలు !
ఏ విషయాన్ని అయినా బోల్డ్‌గా చెప్పే బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీ బిజీగా గడుపుతోంది. గత ఏడాది దుర్గామతి (అనుష్క నటించిన భాగమతి రీమేక్) చిత్రంతో ప్రేక్షకులకు పలకరించిన భూమి..మిస్టర్ లేలే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన బధాయి దో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భూమి.. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. మన […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీని వీడనున్న పనబాక లక్ష్మి?!
తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా […]
యువ హీరోతో కత్రినా ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..?
కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపించారు కానీ చివరికి భగ్నప్రేమికురాలు గానే మిగిలిపోయారు. దీపికా పడుకొనే, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇలా అందరూ తమ ప్రేమ విషయంలో సక్సెస్ అయి పెళ్లిళ్లు చేసుకుంటుంటే కత్రినా మాత్రం తన లవ్ లైఫ్ బాగోలేదని తీవ్ర బాధ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రేమ విఫలమైనప్పటికీ కత్రినాకైఫ్ మళ్లీ ప్రేమించడానికి.. త్వరగా పెళ్లి చేసుకోవడానికి చాలా తహతహలాడుతున్నారని అప్పట్లో […]
ప్రజలకు భారీ ఊరట..దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా కేసులు, మరణాలు నిన్న భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,14,460 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339 కు చేరుకుంది. అలాగే […]
రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ నోయల్..అమ్మాయి ఎవరంటే?
ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లోనూ నటించిన నోయల్.. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గత ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అటు ఎస్తర్, ఇటు నోయల్ బహిర్గతంగానే అందరికీ తెలియజేశారు. అయితే ఇప్పుడు నోయల్ […]
వామ్మో..`వకీల్ సాబ్` భామ ఇలా రెచ్చిపోతుందేంటీ..పిక్స్ వైరల్!
అనన్య నాగళ్ల.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య..వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్షకుల మదిని దోచుకుంది అనన్య. అయితే ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్‌పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ […]