మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖన్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో తన అందచందాలతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య సన్నబడి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్షకులకు […]
Tag: Latest news
రష్మిక సంచలన నిర్ణయం..కరోనా భయంతో అలా..?
చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తనక సంబంధించిన విషయాలను, ఫొటోలను పంచుకుంటుంది. అలాగే తరచూ తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్పడింది. అయితే కరోనాకు భయపడి ఒకానొక సమయంలో సోషల్ మీడియా వీడాలని సంచలన […]
దేశంలో నిన్నొక్కరోజే 80,834 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 80,834 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]
త్వరలోనే నాలుగో పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన వనితా విజయ్ కుమార్!
వనితా విజయ్ కుమార్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించిన వనితా.. 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడి.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికీ బ్రేకప్ చెప్పేసింది. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో పీటర్ అనే వ్యక్తిని మూడో […]
మళ్లీ ప్యాంట్ మరిచిన అనసూయ..ఫొటోలు వైరల్!
అనసూయ భరధ్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. జబర్దస్త్‌తో పాటుగా పలు టీవీ షోల ద్వారా యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. వెండితెరపై సైతం ట్యాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీ, వేదాంతం రాఘవయ్య చిత్రాల్లో కీ రోల్స్ పోషిస్తోంది. ఇక టీవీ షోలు, సినిమాలతో ఎంత […]
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ప్రియమణికి ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినీ తారల మధ్య బంధుత్వాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవి వారు రివిల్ చేస్తే గానీ ఎవరికీ తెలియవు. తాజాగా ట్యాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌తో తనకున్న రిలేషన్‌ను బయట పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమని..విద్యాబాలన్, నేను కజిన్స్ అని పేర్కొంది. అలాగని మేం తరచూ కలుసుకునేదేమీ లేదు. మా తల్లిదండ్రులు వారిని కలిసినది లేదు. కానీ రిలేషన్ మాత్రం ఉంది అని ప్రియమణి చెప్పింది. […]
వెంకటేష్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మతిపోవాల్సిందే!?
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు నుండి నారప్ప వరకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకీకి 80 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇక ప్రస్తుతం వెంకీ హీరోగానే కాకుండా.. పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్‌గా కూడా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారు. అధికారిక […]
వామ్మో..ఆర్ఆర్ఆర్‌లో మెరవడానికి ఆలియా అంత పుచ్చుకుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆలియా భట్ తొలి తెలుగు చిత్రమిదే. ఈ సినిమాలో […]
గుడ్‌న్యూస్..ఏపీలో భారీగా క్షీణించిన కరోనా కేసులు, మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,952 […]