ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ఇటీవ‌ల చెక్, రంగ్ దే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత‌ చైతన్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ మ‌రో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన […]

సిద్ధమైన ‘నారప్ప’.. మ‌రో వారం రోజుల్లోనే..?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నార‌ప్ప ఒక‌టి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. త‌న‌ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్‌ అడ్డాల క్రేజీ అప్డేట్ […]

మ‌ళ్లీ ఓటీటీ వైపే చూస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు?!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో విడుద‌లై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ […]

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈయ‌న అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా […]

భార‌త్‌లో కొత్త‌గా 62,224 క‌రోనా కేసులు..మ‌రింత త‌గ్గిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెర‌గా.. మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గాయి. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 62,224 మందికి కొత్తగా […]

ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముద‌ర‌డంతో.. హైప‌ర్ ఆది సోష‌ల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న […]

ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్క‌డైనా విష్ణు స‌క్సెస్ అయ్యేనా?

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం మోస‌గాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ […]

సెగలు రేపుతున్న ర‌ష్మిక హాట్ పిక్..షాక్‌లో ఫ్యాన్స్‌!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మందన్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక సినిమాల‌తో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్త‌గ‌త వివ‌రాల‌తో పాటు సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఓ హాట్ పిక్‌ను తాజాగా […]

బుల్లితెర ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న త‌మ‌న్నా..త్వ‌ర‌లోనే..?

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి ప‌దిహేను సంవ‌త్స‌రాలు దాటిపోయినా.. ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూనే ఉంది. ప్ర‌స్తుతం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ చిన్న‌ది బుల్లితెర‌ను కూడా వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్వ‌ర‌లోనే బుల్లితెర ఎంట్రీకి త‌మ‌న్నా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంకి తమన్నా జడ్జిగా వ్యవహరించనున్నారట. ప్ర‌స్తుతం ఇందుకు […]