సౌత సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు ఉదయం ప్రైవేట్ విమానంలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు పయనమయ్యారు. నిజానికి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయిన కూడా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు అనుమతి కోరుతూ లెటర్ రాశారు. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారు. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ […]
Tag: Latest news
మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న సమంత?
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న అక్కినేని వారి కోడలు సమంత.. మరోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా సత్తా చాటుతోంది. ఏకమ్ అంటూ ఓ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ మధ్య సాకీ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సాకీ అనేది ఆన్‌లైన్ బిజినెస్ కావడంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డర్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సాకీ స్టోర్ దుస్తులను […]
దేశంలో కొత్తగా 60,753 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో భారత్‌లో 60,753 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,23,546 […]
ధనుష్ `జగమే తంత్రం`కు బిగ్ షాక్..తొలి రోజే అలా..?
తమిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(తమిళంలో జగమే తందిరమ్). కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించగా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. విడుదలైన […]
ఆ యంగ్ డైరెక్టర్ సినిమాలో జయమ్మ కీ రోల్..?!
వరలక్ష్మి శరత్‌కుమార్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇ టీవల రావితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మగా ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మి.. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో కీ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి […]
తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు తప్పనిసరి!
సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన కరోనా వైరస్.. గత కొద్ది రోజులుగా నెమ్మదిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గుతుండడంతో.. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి […]
బాలయ్య సినిమాకు నో చెప్పిన సీనియర్ హీరోయిన్?
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లే దొరకడం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు బాలయ్యకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్వకత్వంలో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ప్రస్తుతం గోపీచంద్ బాలయ్యకు […]
పాట్నర్‌తో కీర్తి సురేష్ పిక్‌నిక్.. ఫొటోలు వైరల్!
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ మహేష్ సరసన సర్కారు వారి పాటు, గుడ్ లక్ సఖితో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. జూన్ 18న ఇంటర్నేషనల్ పిక్‌నిక్ డేను పురస్కరించుకొని సరాదగా గడిపిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది కీర్తి. అంతేకాదు, […]
మరోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన రష్మిక..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉంది రష్మిక మందన్నా. తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం […]