టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]
Tag: Latest news
అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్రకటించినా.. […]
బాలయ్య సినిమాకు ఓకే చెప్పిన `ఎఫ్ 3` భామ..?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే శ్రుతి హాసన్, త్రిష, […]
`బీస్ట్`గా వస్తున్న విజయ్ దళపతి..అదిరిన ఫస్ట్ లుక్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌కు ఇది 65వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే నేడు విజయ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్’గా ఖారారు చేశారు. బీస్ట్ […]
బాలీవుడ్ నటుడితో ఎఫైర్, బిడ్డను కన్నా..? గుట్టు విప్పిన అవికాగోర్!
అవికా గోర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బాలికా వధు సీరియల్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన అవికా.. ఇటు చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత మనీశ్ రాయ్‌సింఘన్ అనే నటుడితో కలిసి ససురాల్ సిమర్ కా అనే మరో హిందీ సీరియల్ నటించింది అవికా. ఈ సీరియల్ కూడా బాగానే హిట్ అయింది. అయితే ఈ సీరియల్ చేసే సమయంలో మనీశ్ రాయ్‌సింఘన్ తో అవికా అఫైర్ పెట్టుకుందని.. అతడితో […]
ఏపీలో భారీగా క్షీణించిన కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
విజయ్ దేవరకొండ సినిమాకి ప్రముఖ ఓటీటీ బంపర్ ఆఫర్?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓ […]
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
నయన్‌లో నచ్చేది అదే..ఓపెన్ అయిన విఘ్నేష్ శివన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ […]