కొర‌టాల సంచ‌ల‌న నిర్ణ‌యం..షాక్‌లో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైర్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన కొర‌టాల శివ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్ల‌డిస్తూ.. అభిమానుల‌ను, ఫాలోవ‌ర్స్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఈ మేర‌కు ట్విట‌ర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశారు. `హ‌లో..నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా, స‌న్నిహితుల […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన న‌య‌న్‌?!

సౌత్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ.. లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన‌ న‌య‌న‌తార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]

దేశంలో క్షీణిస్తున్న క‌రోనా కేసులు..కొత్త‌గా 1,183 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 48,698 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]

ర‌వితేజ డేరింగ్ స్టెప్‌..దుబాయ్‌కి `ఖిలాడి` టీమ్‌?!

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల‌పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్తుండ‌డంతో.. ఖిలాడీ […]

`అఖండ‌`లో చిరు భామ‌ స్పెష‌ల్ సాంగ్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]

ధ‌నుష్ జోరు..మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వ‌ర‌లోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]

మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు. అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన […]

మొద‌లైన ప్ర‌శాంత్ వ‌ర్మ `హ‌నుమాన్`..మ‌ళ్లీ ఆ హీరోతోనే!

అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైన టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శాంత్ వర్మ ప్ర‌క‌టించ‌క‌పోయినా.. యువ హీరో తేజ సజ్జనే అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే నిజ‌మైంది కూడా. అవును, తేజ స‌జ్జా […]