దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విలక్షన నటుడు, టాలీవుడ్ కలక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]
Tag: Latest news
డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తాజాగా డీఎప్సీకి బన్నీ ఓ సర్ప్రైజ్ […]
రెడ్ డ్రస్‌లో రష్మీ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై సైతం పలు చిత్రాల్లో నటించింది. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా.. రష్మీకి సరైన హిట్టే పడలేదు. అయితే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మాత్రం సూపర్ సక్సెస్ అయింది రష్మీ. ఇక ప్రస్తుతం టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ […]
ప్రియుడి ఇంటికి వెళ్లిన కియారా..మండిపడుతున్న నెటిజన్లు!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు […]
దేశంలో కొత్తగా 45,892 కరోనా కేసులు..తగ్గిన మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు పెరగగా.. మరణాలు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 45,892 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
రామ్ చరణ్ బాటలో సమంత..త్వరలోనే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మనసు పారేసుకుంటున్నారు. మొన్నా మధ్య రష్మిక మందన్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే అక్కినేని వారి కోడలు సమంత కూడా వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. […]
వెయ్యి మంది కావాలట..రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. లైగర్ క్లైమాక్స్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
ఆమె డైరెక్షన్‌లో రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్..త్వరలోనే ప్రకటన?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు […]
నాగ్ బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ […]