భార‌త్‌లో కొత్త‌గా 41,383 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 41,383 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

వెంకీ `నార‌ప్ప‌`పై స‌మంత రివ్యూ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్‌ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]

కులం పేరుతో అవ‌కాశం అడిగిన‌ నెటిజ‌న్‌..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!

నేటి టెక్నాల‌జీ కాలంలోనూ కులం పిచ్చి పోవ‌డం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించ‌ని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజ‌కీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్ర‌భావం ప‌డుతోంది. కొంద‌రు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజ‌న్ కులం పేరుతో సినిమా అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌ముక క‌మెడియ‌న్ బ్ర‌హ్మాజీని కోరాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్ […]

వామ్మో..కరీనా ధ‌రించిన ఆ డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

కాస్ట్లీ డ్ర‌స్‌లు ధ‌రించ‌డం బాలీవుడ్ భామ‌ల‌కు అల‌వాటే. ఇక‌ వాటి ధ‌ర‌లు తెలిసి షాక్ అవ్వ‌డం సామాన్యుల వాంతు. ఇప్పుడు బాలీవుడ్ భామ క‌రీనా క‌పూర్ ధ‌రించిన డ్ర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ మ‌ధ్యే రెండో సంతానికి జన్మనిచ్చిన క‌రీనా.. తాజాగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసం సంప్రదాయ అనార్కలీ డ్రెస్‌ ధరించి అందంగా ముస్తాబైంది క‌రీనా. ఈమె అవుట్‌ఫిట్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం క‌రీనా ధ‌రించిన […]

కొమ‌రం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధ‌రించాడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామార‌జుగా క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనీట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ టీజ‌ర్ చివ‌ర్లో భీమ్‌గా న‌టిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]

మాఫియా డాన్‏గా ప్ర‌భాస్‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

మాఫియా డాన్ ఏంటీ? ప్ర‌భాస్ మ‌రేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వ‌చ్చే ఉంటాయి. కానీ, అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా ప్ర‌భాస్ ఎయిర్ పోర్ట్‏లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్‏ మాదిరిగానే క‌నిపించాడు. లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధ‌రించిన ప్ర‌భాస్‌.. ముఖానికి మాస్క్‌, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా క‌నిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్‌లో జ‌నాలు త‌మ […]

నోరు జారిన బాల‌య్య‌..మండిప‌డుతున్న ఏఆర్‌ రెహమాన్ ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. బాల‌య్య తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్‌ గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్‌పై బాల‌య్య నోరు జారి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌య్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]

ఏపీలో కొత్త‌గా 2,498 క‌రోనా కేసులు..త‌గ్గిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో మూడు వేల‌కు లోపుగా రోజూవారి కేసులు న‌మోదు అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,527 […]

ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]