సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఓ పని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్నపం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. తద్వారా […]
Tag: Latest news
ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక నిన్న పాజిటివ్ కేసులు మరింత తగ్గగా.. మరణాలు మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, […]
యంగ్ హీరోతో యాంకర్ వివాహం..!
యాంకర్ గా వచ్చి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మా’ టీవీలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆమె ‘లాస్య’ గా ఓ నెగిటివ్ రోల్ చేస్తూ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తాజగా ప్రశాంతి ఓ బుల్లితెర హీరోను పెళ్లి చేసుకుంది. ఏకంగా దండలు మార్చుకుంది. ఇదంతా ఎపుడు.. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? ఇది నిజం పెళ్లి కాదులేండి. అది ఈటీవీలో వచ్చే క్యాష్ షోలో […]
ఎన్జీటీలో జగన్ సర్కార్‌కు ఝులక్!
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో జగన్ సర్కార్‌కు ఝలక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని ఏపి ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఎన్జీటీ త్రోసి పుచ్చింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాయలసీమ ఎత్తిపోతల […]
వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?
కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి […]
మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?
దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ […]
హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుదలకు డేట్ లాక్?
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]
గృహిణుల కోసం రంగంలోకి కమల్..?
మహిళల అభ్యున్నతికి పాటుపడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్ అధికార డీఎంకే పార్టీని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం గృహిణులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. పనులు దొరకక.. డబ్బులు లేక సామాన్య […]
వరుణ్ తేజ్ `గని` సెట్స్‌లో పుష్పరాజ్ సందడి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని`. బాక్సాంగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంకట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా […]