గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. `అన్ ఫినిష్డ్` పేరుతో ఓ బుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఈ బుక్ ద్వారా అందరితోనూ పంచుకుందీమె. ఈ నేపథ్యంలోనే ప్రియాంక.. పదో తరగతి చదువుకుంటున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్‌తో చేసిన ఓ చిలిపి సంఘటన గురించి చెప్పుకొచ్చింది. పదో తరగతిలో బాబ్ […]
Tag: Latest news
మహేష్, ప్రభాస్ కంటే ముందే వస్తున్న భీమ్లా నాయక్?!
సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండగా, మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ […]
నా పెళ్లి గురించి మీకెందుకు..ఆ యాంకర్ ముందే గీతా సింగ్ ఆగ్రహం!
గీతా సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గీతా.. ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఎందరో ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న గీతా సింగ్.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని తెలిపిన […]
భారత్‌లో కొత్తగా 30,549 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కూడా భారత్‌లో పాజిటివ్ కేసులు దిగి వచ్చాయి. గత 24 గంటల్లో భారత్‌లో 30,549 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా […]
ఆరో పెళ్లికి సిద్ధమైన మాజీ మంత్రి..దిమ్మతిరిగే షాకిచ్చిన మూడో భార్య!
ఒక పెళ్లి చేసుకున్న వారే నానా ఇబ్బందులు పడుతుంటే.. ఓ మాజీ మంత్రి ఐదు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు ఆరో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. కానీ, ఇంతలోనే అతడి మూడో భార్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఉత్తర్‌ప్రదేశ్‌లోసమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకుని అతడి మూడో భార్య నగ్మా.. బషీర్‌పై పోలీసు కేసు పెట్టింది. 2012లో బషీర్‌కు, తనకు […]
బన్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైరల్!
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని […]
ఆ క్రెడిట్ అంతా తనయుడికే ఇచ్చేసిన రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివరకు ఏమైందో తెలిస్తే షాకే!
సాధారణంగా కోపం రానంత వరకు జంతువులు ఎంతో ప్రశాంతగా ఉంటాయి. ఎవరికీ హాని కూడా తలపెట్టవు. కానీ, ఆనందం కోసమో లేదా సరదా కోసమో వాటికి చిర్రెత్తుకొచ్చే పనులు చేశామా.. ఇక అవి ముప్పతిప్పలు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధరించిన వ్యక్తి.. పాము తోకను పట్టుకుని తలపై కర్రముక్కలతో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ […]
ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్‌కు ఆ హీరోయిన్ లక్ కలిసొస్తుందా?
అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖమే చూడలేకపోయాడు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ […]