తండ్రితో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను పంచుకున్న చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్!

అగ్ర న‌టుడు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయన త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య షూటింగ్ స‌మ‌యంలో తండ్రితో గ‌డిపిన కొన్ని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నాడు. […]

చిరు బ‌ర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో స‌త్య‌దేవ్‌!

నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో స‌త్య‌దేవ్ చిరుకు వినూత్నంగా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మ‌రియు ఆయ‌న‌ డ్యాన్స్ స్టెప్పులపై […]

`అఖండ‌`పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన త‌మ‌న్‌..ఖుషీలో బాల‌య్య ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. […]

దేవుడి మీద ఒట్టు అది నేను కాదంటున్న వ‌ర్మ‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ట్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. నిత్యం సమాజంలో చోటుచేసుకునే పరిస్థితులపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో వ‌ర్మ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. […]

దేశంలో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా..తాజా కేసుల లెక్క ఇదే!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న కూడా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,948 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా […]

చిరు టైటిల్ రివిల్ చేసిన మ‌హేష్‌..`భోళా శంక‌ర్`గా మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు చిరుకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌ర‌స‌గా అప్డేట్స్‌ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది. వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంక‌ర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు […]

రెడ్ డ్ర‌స్‌లో పూర్ణ ప‌రువాలు..మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. అవును, లడ్డుబాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళీ, త‌మిళం చిత్రాల్లోనూ పూర్ణ న‌టించింది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి వ‌రుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ భామ అఖండ‌, సుంద‌రి, […]

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]

చిరంజీవి `బ్ల‌డ్ బ్యాంక్‌`ను స్థాపించ‌డానికి కారణం ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గొప్ప న‌టుడే కాదు..సామాజిక సేవ‌కుడు కూడా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన చిరు అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందిచిన చిరు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. మ‌రోవైపు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను ర‌క్షిస్తున్నారు. అయితే అస‌లీ బ్లడ్‌ […]