దేశంలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న కూడా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మంగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 25,072 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా […]

ఆ భ‌యం నాకు లేదు..అదే ఓ వ‌రం అంటున్న త‌మ‌న్నా!!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టికీ త‌న కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర‌పై సైతం సంద‌డి చేస్తోంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన మాస్ట్రో, సీటీమార్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా..గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌-3 చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే..తాజా ఓ […]

చిరు సినిమా కోస‌మే చ‌ర‌ణ్ ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చ‌ర‌ణ్‌, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో చ‌ర‌ణ్ అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తండ్రి చిరంజీవి న‌టిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే […]

అప్పట్లో ఒక‌డు అలా చేశాడు..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన నివేదా పేతురాజ్!

నివేదా పేతురాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని వృత్తిప‌ర‌మైన మ‌రియు వ్య‌క్తిగ‌త‌ప‌ర‌మైన విష‌యాలెన్నో పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫస్ట్ […]

హీరోయిన్ డ్రెస్ చూసి వెంటప‌డ్డ‌ వీధి కుక్కలు..వీడియో వైర‌ల్‌!

రాఖీసావంత్.. ఈ పేరు గుర్తిండే ఉంటుంది. మొన్నీ మ‌ధ్య ఈ బాలీవుడ్ భామ త‌న‌ను ఓటీటీ బిగ్ బాస్‌కు తీసుకోవాలంటూ న‌డి రోడ్డుపై స్పైడర్ ఉమెన్ గెట‌ప్‌లో నానా ర‌చ్చ చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ వెంటే విధి కుక్క‌లు వెంట‌ప‌డ్డాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాఖీసావంత్ చేసిన హంగామాకు బిగ్‌బాస్ వాళ్లే దిగొచ్చి.. ఆమెను షోకు ఆహ్వానించారు. దాంతో ఈ అమ్మ‌డు చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం […]

నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]

ప్ర‌భాస్ ఇంటికి వెళ్తే అవ‌న్నీ గ‌ల్లంతే అంటున్న సుధీర్ బాబు!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంట‌ర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ […]

చ‌ర‌ణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజ‌ల్..ఏమైందో తెలిస్తే షాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌ను కాజ‌ల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సాక్షిగా బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ‌త రాత్రి ఘ‌నంగా ప్ర‌సార‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]

ఏపీలో కొత్త‌గా 1,085 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 […]