చ‌ర‌ణ్-శంక‌ర్‌ మూవీపై పెరిగిన అనుమానాలు..అస‌లేమైందంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ […]

నానితో ఎక్కువ‌ టైమ్ గ‌డిపా.. అదే ఆయ‌న‌లో న‌చ్చింది: రీతూ వర్మ

న్యాచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రీతూ వ‌ర్మ‌.. ఎన్నో విష‌యాలు షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే నాని గురించి మాట్లాడుతూ […]

పెళ్లి త‌ర్వాత నో సినిమాలు..ముందే క్లారిటీ ఇచ్చేసిన న‌య‌న‌తార‌!

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వ‌ర‌లోనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియ‌గానే.. ఆమె అభిమానుల్లో ఓ కంగారు మొద‌లైంది. ఇంత‌కీ కంగారెందుకు అంటే..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న న‌య‌న్ పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తుందా..? లేక నో […]

బిగ్‌బాస్ 5: కాజ‌ల్ మైండ్‌గేమ్‌..స్క్రీన్ టైమ్ కోస‌మే అలా చేస్తుందా?

సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండు రోజుల‌కే రంజుగా మారింది. హౌస్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్ట‌గా.. ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతూ స్క్రీన్ టైమ్ కోసం తెగ ఆర‌ట‌ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్జే కాజల్ ముందు వ‌ర‌స‌లో ఉంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమెను ముందే పసిగట్టారు. అయిన‌ప్ప‌టికీ కాజల్ మాత్రం మైండ్‌గేమ్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఏ విషయాల […]

అత‌డిని ఎత్తి ప‌డేసిన నివేదా థామస్..వీడియో చూస్తే మ‌తిపోవాల్సిందే!

జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ నివేదా థామస్.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో మెప్పించి త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో పాలు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మ‌ధ్య అవు పాలు స్వ‌యంగా పితికి వార్త‌ల్లో నిలిచిన నివేదా.. మరోసారి అటువంటి వీడియోనే షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సారి వీడియోలో […]

బిగ్‌బాస్‌5: ప్రియాంక విష‌యంలో హ‌ర్ట్ అయిన మాన‌స్‌..ర‌విపై ఫైర్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె స్టార్ట్ అవ్వ‌గా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి రోజు ప‌రిచ‌యాల‌తో ఖుషీగా సాగిపోగా.. రెండో రోజు నుంచే హౌస్‌లో ర‌చ్చ మొద‌లైంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. మ‌రోవైపు ల‌వ్ ట్రాక్స్‌ను కూడా బిగ్‌బాస్ హైలైట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రెండో రోజు ట్రాండ్స్ జెండర్ కోటాలో అడుగు పెట్టిన అందాల […]

ఏపీలో కొత్త‌గా 1,361 క‌రోనా కేసులు..13,950కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 […]

దాని కోసం పూరీని త‌ర‌చూ వేధిస్తా.. ఆ మ్యాట‌ర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగ‌నా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా బాలీవుడ్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో […]

చిరిగిన జీన్స్‌లో ప్రియ‌మ‌ణి ఒంపుసొంపులు..అదిరిన లేటెస్ట్ పిక్స్!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేసి మంచి న‌టిగా త‌నేంటో నిరూపించుకుంది. ఇక వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను పెళ్లి చేసుకున్నాక‌ కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జోరుగా దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోలతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో […]