బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ […]
Tag: kriti sanon
మళ్లీ రూమర్స్ మొదలయ్యేలా చేసిన కృతి సనన్ – ప్రభాస్..!!
ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రాలలో ఆది పురష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం కథా అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్ ను అక్టోబర్ 2వ తేదీన అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో రాముడు […]
భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]
“అలా చేస్తే మా అమ్మ ఒప్పుకొదు”..టంగ్ స్లిప్ అయిన ప్రభాస్ బ్యూటి..!!
కృతీసనన్ బాలీవుడ్‌లో తన సినీ కెరియర్‌ను మొదలుపెట్టి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు అనుకొన్నంత ఇమేజ్‌ను తీసుకు రాకపోవడంతో, తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అడకపోవడంతో. టాలీవుడ్ లో అవకాశాలు రాక మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. తాజాగా కృతీససన్ బాలీవుడ్ పాపులర్ […]
ఆదిపురుష్ తెలుగు రైట్స్ @ రు.100 కోట్లు… కొన్నది ఎవరంటే…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమా పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది, ప్రముఖ నిర్మాణ సంస్థ, ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్‌ను తెలుగు పంపిణీ హక్కులను ఏకంగా రు. […]
`ఆదిపురుష్`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
ప్రభాస్‌కి సిగ్గుండదు..ఆ సమయంలో చెలరేగిపోతాడంటున్న కృతి సనన్..!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ప్రభాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి సనన్.. మొదటి నుంచీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తోంది. ఒకానొక సమయంలో కృతి ..ప్రభాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ప్రభాస్‌ను ఫుల్ స్టడీ చేసిన కృతి […]
ఆదిపురుష్: సీత పనైంది.. ఇక మిగిలింది రాముడే..?!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవలె సైఫ్ అలీ ఖాన్ తన షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై […]
`ఆదిపురుష్`లో తన పని కానిచ్చేసిన లంకేశుడు..గ్రాండ్‌గా సెండాఫ్!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లంకేశుడిగానూ నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రం టి సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ లో తన పని కానిచ్చేశాడు లంకేశుడు. అవును, సైఫ్ […]