పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]
Tag: krish
వీరమల్లుకు ఎసరుపెట్టిన భీమ్లా నాయక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా […]
బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?
బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. […]
వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: కొండపొలం దర్శకత్వం: క్రిష్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రామి రెడ్డి సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ సంగీతం: ఎంఎం కీరవాణి నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, తదితరులు రిలీజ్ డేట్: 08-10-2021 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమాగా, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓ నవల ఆధారంగా […]
అదిరిపోయే అప్డేట్ తో వచ్చిన కొండపొలం..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు క్రేజ్ బాగానే పెరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడి గా ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ఈ మూవీ ఇటు క్లాస్ ఆడియన్స్ ను అటు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమాలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. డెబ్యూ మూవీతోనే మంచి అఖండ విజయాన్ని […]
వెనక్కి వెళ్తున్న కొండపొలం.. అయ్యగారి కోసమే!
టాలీవుడ్‌లో ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, తన తొలి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ‘కొండపొలం’ అనే పూర్తి అడవినేపథ్యంలో సాగే కథను ఈ సినిమా ద్వారా మనముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి […]
నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]
ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్టర్స్..ఏంటి కథా?
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్- క్రిష్- జయం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ నలుగురు దర్శకులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ దర్శకులు ఏం […]