Tag Archives: krack movie

మ‌ళ్లీ ఆ ఫార్ములానే వాడుకుంటున్న ర‌వితేజ‌..వ‌ర్కోట్ అవుతుందా?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌హా మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‏గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ

Read more