కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1 లేటెస్ట్‌గా రిలీజై.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. సౌత్‌తో పాటు.. ఈ సినిమా నార్త్ లోను సత్తా చాటుకుంటుంది. విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా హైయస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రెండో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో కేజిఎఫ్ 2 నిలవగా.. 2వ స్థానంలో కాంతర చాప్టర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. త్వరలోనే.. కేజిఎఫ్ […]
Tag: kollywood hero
రజనీతో భాష సీక్వెల్ ప్లాన్ చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే..
కోలీవుడ‌్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ కల్ట్ మూవీగా నిలిచిన సినిమాల్లో భాష ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ గా తెరకెక్కి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ సినిమా.. సీక్వెల్‌ను ఓ టాలీవుడ్ డైరెక్టర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డాడట. దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్స్ చేసుకున్నాడట. ఇంతకీ ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరు..? […]
టాలీవుడ్‌లో నాని, కోలీవుడ్లో శివ కార్తికేయన్.. స్టోరీ సెలక్షన్లో ఈ హీరోల స్టైలే వేరు..
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ […]
అక్కడ పట్టుకుని నొక్కేసింది.. విపరీతమైన నొప్పి.. వృద్ధురాలు అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్..
సీతారామం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగుతో పాటు వివిధ భాషలలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దుల్కర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ వృద్ధురాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో జరిగిన ఓ […]
విక్రమ్ కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
తమిళ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం తంగలాన్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. విక్రమ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుందంటూ రీసెంట్ గా జరిగిన […]
ఏకంగా 23సర్జరీలు.. 4 ఏళ్ళు వీల్ చైర్.. ఈ స్టార్ హీరోను ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్లకు నచ్చినట్లుగా ప్రతి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకసారి స్టార్‌డం వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా ఎంతో శ్రమించి ఇండస్ట్రీలో ఎన్నో ఎదురెదెబ్బలు తిన్నా కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి […]
ధనుష్ ‘ రాయన్ ‘ వరల్డ్ వైడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఇవే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లోను పలు సినిమాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తతం తన 50ం సినిమా రాయన్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిధ్దమవుతు్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జులై 26(రేపు) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమానుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులో మంచి బజ్ […]
అయ్యయ్యో..కత్తిలాంటి కృతి శెట్టికి ఎంత కష్టం వచ్చిందో..? పాపం..!
అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకుందా..? అవకాశాలు దక్కించుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందో..? తెలియదు కానీ కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ప్రజెంట్ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కానీ కోలీవుడ్ లో మాత్రం రేంజ్ లో దున్నేస్తుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ […]
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న దళపతి విజయ్.. నటించే ఆఖరి సినిమా అదేనా..?
సినీ ఇండస్ట్రీస్ సెలబ్రెటీస్‌గా దూసుకుపోతున్న నటీనటులు ఇప్పటికే చాలామందికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. కొంతమంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది సినిమాల్లో రాణిస్తూనే పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు దళపతి విజయ్ కూడా ఇదే మార్గంలో నడవనన్నాడు. తాజాగా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక […]









