Tag Archives: kiyara advani

టాలీవుడ్ కు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు..కారణమిదే..!

ఒకప్పుడు సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్. అక్కడ సినిమాలు చేస్తే మంచి గుర్తింపు సాధించడంతో పాటు డబ్బు కూడా వస్తుందని.. అలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాల మార్కెట్ పెరగడం,

Read more

కియారా రెమ్యునరేషన్ ఏంటంటే..?

kiyara advani

భారత్ నేను అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. వినయ విధేయ రామ సినిమాలలో రామ్ చరణ్ సరసన నటించి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కియారా అద్వానీ అడిగిన ఆమెను రెమ్యునరేషన్ చెల్లించలేక కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేష న్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read more