మరికొద్ది గంటల్లో పెళ్ళి..సిద్థార్ద్ కి ఊహించని షాకిచ్చిన కియారా..!!

మరికొద్ది గంటల్లోనే బాలీవుడ్ స్టార్ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. బాలీవుడ్లో మరోసారి గ్రాండ్ గా పెళ్లి భాజాలు మోగిపోతున్నాయి . ఇన్నాళ్లు జనాలను బాగా కన్ఫ్యూజ్ చేసిన ఈ ప్రేమ పక్షులు .. ఎట్టకేలకు ఇంట్లో ఒప్పించి .. తమ పెళ్ళిని గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపించుకోవడానికి సిద్ధపడ్డారు. మనకు తెలిసిందే బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నా సిద్ధార్ధ్ మల్హోత్రా ..స్టార్ హీరోయిన్గా ఉన్న కీయారా అద్వాని.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు […]

మ‌రో 3 రోజుల్లో ఓ ఇంటిది కాబోతున్న కియారా.. జోరుగా సాగుతున్న పెళ్లి ప‌నులు!?

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ మరో మూడు రోజుల్లో ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కియారా ఏడడుగులు నడవబోతోందని బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వీరి పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇన్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ కీయారా మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ మూడు ముళ్ల బంధంతో […]

వ‌చ్చే నెల‌లో కియారాతో పెళ్లి.. నన్ను పిలువలేదంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా!?

బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర వ‌చ్చే ఫ్రిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ వీరిద్ద‌రూ క‌లిసి చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త‌ల‌కు కావాల్సినంత బ‌లం చేకూరింది. బాలీవుడ్ మీడియా ఫిబ్ర‌వ‌రిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మంటూ గ‌ట్టిగా చెబుతోంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో […]

ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్!?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ‌లో ఉన్నార‌న్నది అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్యం. అయితే వీరిద్ద‌రూ త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధ‌మ‌య్యారంటూ గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. కొత్త ఏడాది ఈ జంట వైవాహిక జీవితంలో అడుగు పెట్ట‌బోతున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే […]

లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. […]

రెడ్ డ్రెస్ లో కియారా స్పైసీ లుక్స్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా పిక్స్‌!

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న అందాల భామల్లో కియారా అద్వానీ ఒకరు. తెలుగు వారికి సైతం ఈ అమ్మడు సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ `భరత్ అనే నేను` సినిమాతో కియారా తెలుగు ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. తొలి సినిమాతోనే ఇక్కడ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత `వినయ విధేయ రామ`లో మెరిసింది. అయితే ఈ సినిమా ఆశించిన […]

ఎట్టకేలకు కియారా అద్వానీ సస్పెన్షన్ తొలగించిందిగా..!!

బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని తన టాలెంట్ తోనే వరుస అవకాశాలను అందుకుంటూ ఉంటోంది. మొదట్లో పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట టాలీవుడ్లోకి మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అటు తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ […]

వ‌చ్చే నెల‌లో కియారా పెళ్లి.. ఇక‌ దాచలేనంటూ ఓపెన్ అయిన బ్యూటీ!

గత కొద్ది రోజుల నుంచి సినీ తారలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. బాలీవుడ్ యంగ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయ‌ణం నడిపిస్తుందని గ‌త‌ కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న‌ సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన `షేర్షా` సినిమా మంచి విజయం […]

చ‌ర‌ణ్ తో కియారాను అలా చూసి కుళ్ళుకుంటున్న ఉపాస‌న‌.. బాగా ఫీల్ అవుతుంద‌ట‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ […]