మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో తన నెక్ట్స్ మూవీని స్టార్ […]
Tag: Kiara Advani
కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయని కియారా.. బాలీవుడ్లో మాత్రం వరుస హిట్లతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని […]
RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]
చరణ్‌ను వెంటాడుతున్న ట్రెయిన్.. ఈసారి కూడానా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ […]
ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చరణ్..ఎందుకోసమంటే?
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చరణ్. పర్సనల్ పనిపై కాదండోయ్.. ప్రొఫిషనల్ పనిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చరణ్ 15వ చిత్రం.. […]
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?
బాలీవుడ్లో వరుస సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ పడుతున్నారు. మొన్నా మధ్య కొరటాల శివ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రం కోసం కియారాను సంప్రదించగా.. ఆమె అప్పటికే శంకర్-రామ్ చరణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మరో స్టార్ హీరో చూస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ థళపతి […]
నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిపడ్డ కియారా..ఏమైందంటే?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కలిసి వరుస సినిమాలు చేయడం, తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఇవన్నీ ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే గతంలో తమ మధ్య స్నేహమే కానీ, ప్రేమ లేదని కియారా మండిపడింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]
ఈసారి శంకర్ టార్గెట్ వారేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో శంకర్ ఎలాంటి కథను చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శంకర్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వారిని ప్రభావితం చేస్తుంటాడు. అయితే రామ్ చరణ్‌తో చేయబోతున్న […]
చరణ్-శంకర్ మూవీపై పెరిగిన అనుమానాలు..అసలేమైందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ […]