ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలిపేయాలంటూ షాక్ ఇచ్చిన కోర్టు..!!

ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కొంతమంది ఎన్నారైలు పారిశ్రామికవేత్తలు కలిసి సుమారుగా రూ.4 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించారు 54 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున పలు […]

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం..జూనియర్‌కు ఆహ్వానం..కారుకు ప్లస్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పోటాపోటిగా జరుగుతున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఇక ఈ ఉత్సవాల్లో నందమూరి కుటుంబం సైతం భాగమవుతుంది. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ గా వచ్చారు. చంద్రబాబు, బాలయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చింది. ఇక నందమూరి ఫ్యామిలీలో […]

కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి

ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]

టీడీపీకి షాక్‌.. క‌మ‌ల‌ద‌ళంలోకి మాజీ ఎంపీ

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఖ‌మ్మంలోని చ‌క్కెర క‌ర్మాగారాల‌కు అధినేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్స్‌లో ప్ర‌ముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న బాబుకు బై చెప్పి క‌మ‌ల‌ద‌ళం గూటికి వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా అన్న‌గారి హ‌యాం నుంచి చ‌క్రం తిప్పారు నామా. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో బాబు ప‌క్షానే ఉండి పోరాడారు. ప‌లువురు […]

టీటీడీపీలో మ‌రో ఎమ్మెల్యే జంప్‌..?

రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీనీ కోలుకోలేని దెబ్బ‌తీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేల‌ను కూడా త‌మ పార్టీలోకి లాక్కునేందుకు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప్లాన్ వేసింద‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ‌లో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్క‌డ ప‌సుపు పార్టీని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు […]

రైతుల‌కు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణ‌మైన ఖ‌మ్మం రైతుల‌కు బేడీల వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌ను తాను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకున్న ఈ వ్య‌వ‌హారం నుంచి చాలా సున్నితంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని కేసీఆర్ మంత్రి వ‌ర్గం తీవ్రంగా ఖండించి, దానిని త‌ప్పేన‌ని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్ద‌రు ఎస్పైల‌ను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊర‌డించేందుకు […]

ఫైర్‌బ్రాండ్ రేణుక ఢిల్లీకే ప‌రిమిత‌మా?

ఒకప్పుడు ఖ‌మ్మం జిల్లాలో ఆమె ఎంత చెబితే అంత‌! ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా..వారెంత‌టివారైనా ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి? ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దు? అనే కీల‌క నిర్ణయాల‌న్నీ ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవంటే ఆమె హ‌వా ఎంత‌లా జిల్లాలో కొన‌సాగిందో చెప్ప‌న‌వ‌స‌రంలేదు! ఆమె మ‌రెవ‌రో కాదు ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌద‌రి! కానీ కొంత‌కాలం నుంచీ ఆమె సైలెంట్ అయిపోయారు. అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనే గాక‌, ఇటు ఏఐసీసీలోనూ ఆమె పేరు మ‌చ్చుకైనా వినిపించ‌డం లేదు. ఇప్పుడు ఆమె […]