కొత్త యాంగిల్ చూపించిన కీర్తి సురేష్..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

బాల్య నటిగా మ‌ల‌యాళంలో ప‌లు చిత్రాలు చేసిన అందాల భామ కీర్తి సురేష్‌.. `నేను శైలజ` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవి న‌టిస్తున్న భోళ శంక‌ర్‌, గుడ్ ల‌క్ స‌ఖీ చిత్రాల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది. […]

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]

ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన సాయి పల్లవి?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కోసం చాలా మంది హీరో,హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చిరంజీవి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. తమిళ హిట్ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్ర కోసం ముందుగా సాయిపల్లవినే పడినప్పటికీ అందుకు ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే […]

కీర్తి సురేష్‌, త్రిష‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన స‌మంత..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఈ మ‌ధ్య వార్త‌ల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకోబోతోంద‌ని టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. స‌మంత ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైర‌ల్‌గా మారిపోతున్నాయి. ఇటీవ‌ల ఒంట‌రిగా గోవా వెకేష‌న్‌కు వెళ్లిన స‌మంత‌.. ఈ మ‌ధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు కీర్తి సురేష్‌, త్రిష‌, కళ్యాణి ప్రియదర్శిన్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ […]

పాట పాడి త‌మ‌న్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు, వీడియోల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కీర్తి ట్విట్ట‌ర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుద‌లైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బ‌మ్‌లోని […]

గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి […]

స‌మంత రూట్‌లోనే కీర్తి సురేష్‌..స‌క్సెస్ అవుతుందా?

స‌మంత అక్కినేని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌మంత ఇటు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతూనే.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్‌ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను స‌మంత స‌క్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా త‌మ‌న్నా, కాజ‌ల్‌, ర‌కుల్ వంటి తార‌లు కూడా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా ప‌య‌నించ‌బోతోంది. మ‌హానటి సినిమాతో జాతీయ […]

మెగాస్టార్ చెల్లిగా నటిస్తున్నందుకు కీర్తి సురేష్ పారితోషకం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్ హీరోయిన్ అయినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా చాలా మంది చిరంజీవితో కలిసి నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తూ ఉంటారు. అంతేకాకుండా అవసరమైతే పనులను వాయిదా వేసుకుని మరీ మెగాస్టార్ తో నటించడానికి సిద్ధ పడుతుంటారు. ఇక కీర్తి సురేష్ కూడా ఇలాంటి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏకంగా చిరంజీవి సినిమాలో […]

చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమ‌డ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌తో పాటుగా గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేరళ […]