అమ్మ బాబోయ్: కీర్తి కూడా ఫైనల్లీ అంతకు దిగజారిపోయిందిగా..!

కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకురాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆమె నటించింది అనటం కన్నా సావిత్రిల జీవించింది అని చెప్పడంలో మొహమాటం లేదు. ఏ ముహూర్తన కీర్తి సురేష్ ఆ సినిమా చేసిందోకానీ ఆ సినిమా తర్వాత ఈమె ఎన్ని సినిమాలు చేసిన అంతటి ఘన విజయం మాత్రం అందుకోలేక పోతుంది. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలన్నీ ఒకదాన్ని […]

ఎట్టకేలకు ..అనుకున్నది సాధించిన కీర్తి .. ఎక్స్పోజింగ్ కి ప్రతిఫలం దొరికిందిగా..?

సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారు. అయితే తాము పెట్టుకున్న రూల్స్ ని కొన్నిసార్లు బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలా రూల్స్ బ్రేక్ చేస్తేనే వాళ్లు అనుకున్న స్థానానికి రీచ్ అవ్వగలరు . ఆ లిస్టులోనే మొదటి స్థానంలో ఉంది కీర్తి సురేష్ . ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం.. నటనకి నటన .. రొమాంటిక్ కి రొమాంటిక్ .. సెక్సీ తనానికి సెక్సీ […]

చీర‌లో సిగ్గుప‌డుతూ కీర్తి సురేష్ కొంటె పోజులు.. చూపు తిప్పుకోలేక‌పోతున్న కుర్రాళ్లు!

టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో మలయాళం ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒకరు. `నేను శైలజ` వంటి సూపర్ హిట్ మూవీ తో తెలుగు తెర‌కు పరిచయం అయిన కీర్తి సురేష్.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. జాతీయ‌ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తెరపై కీర్తి సురేష్ గ్లామర్ రోల్స్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడూ […]

అన్నీ చూపిస్తున్న ..కీర్తి సురేష్ కి ఆఫర్ లు రాకపోవడానికి కారణం ఇదే..!?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ..టైం బాగోలేదా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న సరే ..స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోస్ అవకాశాలు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ కి సిస్టర్ రోల్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్న స్టార్ హీరోస్ .. తమ పక్కన హీరోయిన్గా అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదా అంటూ ఇంటరెస్టింగ్ చర్చ సోషల్ మీడియాలో […]

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్..ఎంత సంపాదించిందో తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లొ మహానటి కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందాల కుందనపు బొమ్మ చీరకట్టి పద్ధతిగా ఆఫర్స్ దక్కించుకున్న రియల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకే ..రీసెంట్గా మహేష్ బాబుతో నటించిన సర్కారీ వారి పాట సినిమాలో మాత్రం అమ్మడు మోడ్రెన్ బార్బీ బొమ్మగా తయారైంది . ఆ సినిమాలో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు కీర్తి […]

చిరంజీవికి అభిమానుల సెగ‌.. ఆ మూవీ ఆపాలంటూ డిమాండ్‌!

మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సెగ తగులుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలో హడావుడి బాగా పెరిగింది. కానీ ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. అలా రీసెంట్ గా ఈయన నుంచి వచ్చిన రీమేక్‌ చిత్రమే `గార్డ్ ఫాదర్`. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. టాక్ […]

అదే జరిగితే సినిమాలు ఆపేస్తా.. కీర్తి సురేష్ సంచలన కామెంట్స్..!

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక తర్వాత వరుస‌ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఇక తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీర్తి వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు ఇతర […]

పెళ్లి లేదు గిల్లీ లేదు.. కీర్తి సురేష్ భ‌లే అన్సార్ ఇచ్చిందిగా!

`మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అందాల భామ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట‌ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పబోతోందని, అందుకే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోవడం లేదంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కీర్తి పరోక్షంగా అన్సార్ ఇచ్చేసింది. తాజాగా త‌న కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి పెళ్లి లేదు గిల్లీ లేదు అని […]

కీర్తి సురేష్ కొత్త అవ‌తారం.. రిస్క్ ఎందుకు అమ్మ‌డు?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మలయాళ ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే జాతీయస్థాయిలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్ లో అలరించబోతోంది. అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా […]