మా ప్రాంతం వారికే ఉద్యోగాలు, మా నీళ్లు మాకే సొంతం- నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు పోరాడిన సంగతి తెలిసిందే! కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి మళ్లీ ఈ నినాదంతో పోరాటం రాబోతోందా? తెలంగాణను విభజించి మరో రాష్ట్రం చేయాలనే ఉద్యమాలు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని […]
Tag: KCR
తెలంగాణలో వైసీపీలోకి రివర్స్ జంపింగ్‌లు
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మనుగడ సాధించడానికి అవస్థలు పడుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులంతా గులాబీ కండువా కప్పేసుకోవడంతో నాయకులు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే పరిణామం జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలు.. మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ స్తబ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వచ్చినట్టయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో ఇమడలేకపోయిన వారు మరికొందరు బయటికి వస్తారేమో […]
తెలుగు గడ్డపై మరో కొత్త పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్తగా ఆవిర్భవించిన జనసేన.. ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు లెక్కకు మంచి ఉండనే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓటర్లు గందరగోళపడుతుంటే ఇప్పుడు మరో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బలంగా ఉన్న తెలంగాణలో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ పక్కగా ప్రణాళికలు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ […]
రేవంత్‌పై ఉన్న నమ్మకం టీడీపీపై లేదా?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని సర్వేలు ఆశ్చర్యకంగానూ, మరికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీలకు ఒక తీపి, ఒక చేదు వార్తను అందించాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. అత్యంత పాపులర్ నాయకుడు. వారి తర్వాత ఎవరు అంటే? కేటీఆర్, హరీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ సర్వే ప్రకారం కేసీఆర్ తర్వాత.. అంతటి […]
టీఆర్ఎస్‌లోకి టాలీవుడ్ హీరో!
ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్‌కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్‌లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహమిదే
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, పరమార్థం ఉంటాయనేది విశ్లేషకులకే కాదు కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికి కూడా సులువుగా అర్థమవుతుంది. ఎప్పుడూ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణయంతో ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను.. ఏపీలోనూ విస్తరించేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా నడిస్తున్న సమయంలో.. వేరే రాష్ట్రానికి చెందిన పార్టీ.. అందులోనూ […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
తుమ్మలపై కేసీఆర్ కోపానికి అర్థాలే వేరయా..!
రైతుల మీద వరాల జల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిరసనలకు దిగారు! మద్దతు ప్రకటించి అన్నీ ఉచితంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటిస్తే.. పంటను మంటల్లో వేశారు!! తెలంగాణలో రైతులందరిపైనా సీఎం కేసీఆర్.. వద్దంటే వరాలు కురిస్తున్నారు. కానీ ఆయనకు సన్నిహితుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకా అయిన ఖమ్మంలో.. మిర్చి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడం.. సర్కార్‌కు మింగుడు పడటం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్.. మరోలా వ్యక్తంచేశారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖపై […]
టీఆర్ఎస్‌లో రోజు రోజుకు హరీశ్‌కు మైనస్సే
తెలంగాణ సీఎం కేసీఆర్ గీసిన గీత దాటని వ్యక్తి.. పార్టీకి వచ్చిన ఎన్నో సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించిన నాయకుడు.. ఎక్కడ ఏఎన్నిక జరిగినా.. ఎంత కష్టమైన బాధ్యతలు అప్పగించినా.. తన వ్యూహాలతో విజయాలను అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క హరీశ్‌రావు మాత్రమే!! ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతున్నా.. నేతలు వాటిని కొట్టిపారేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి వరంగల్ సభలో […]