టాలీవుడ్ లో క్రేజీ ఉన్న తమిళ హీరోలలో కార్తీక్ కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట యుగానికోక్కడు చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన కెరీయర్ని మొత్తం ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు కార్తీ. ఇక అన్న సూర్యకు తగ్గట్టుగా తమ్ముడుగా కార్తీ ఎన్నో విభిన్నమైన గెటప్పులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. తాజాగా సర్దార్ సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర […]
Tag: Karthi
హీరో సూర్య ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. మరీ అంత తక్కువా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను సైతం తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` వంటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు ఆస్కార్ బరిలో ఉంటున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన `విక్రమ్` సినిమాలో సూర్య కేవలం నాలుగు నిమిషాలే రోలెక్స్ పాత్రలో చేసినప్పటికీ తన యాక్టింగ్ […]
‘పొన్నియన్ సెల్వన్’ సంచలన రికార్డ్.. మూడో రోజుల్లో రూ.300 కోట్లు..!?
తమిళ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”1 . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ బాహుబలి గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తానని మణిరత్నం […]
ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!
సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో […]
కార్తీ ఖైదీ-2 సీక్వెల్ ప్రారంభం ఎప్పుడంటే..!
హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా సూపరిచితము. హీరో నటించే సినిమాలను ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అలా తెరకెక్కించిన వాటిలో ఖైదీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి లోకేష్ కనగరాజ్ రైటర్ మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి భాగం 2019 వ సంవత్సరం లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి.. కార్తీ కెరియర్ లోనే మంచి విజయాన్ని చేకూర్చింది. ఇక ఈ సినిమాలో […]
ఆ స్టార్ హీరోతో విఫలమైన తమన్నా ప్రేమాయణం..అసలేమైందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తూనే వస్తోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తమన్నా వయసు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు అభిమానులు తమన్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గతంతో తమన్నా తమిళ […]
ఆ సినిమా కంటే కార్తీ మద్రాస్ సినిమా ముందు వస్తుందా..?
మద్రాస్ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగువారు విడిపోయినప్పటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఈలోగానే కార్తీ నటించిన మద్రాస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2014లో తమిళంలో విడుదల అయ్యింది. అంతే కాకుండా మద్రాస్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక విమర్శకుల ప్రశంసలు […]
కార్తీ ‘సర్దార్’కు అదే హైలెట్ అట..!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. […]
ఓటీటీలో కార్తీ సినిమా..!?
ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ […]